Alpha sense Recruitment 2026:
Alphasense company ద్వారా మనకి కంటెంట్ సపోర్ట్ అనలిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చింది.
AI ఆధారిత మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారం గా ఈ కంపెనీ మంచి ప్రసిద్ధి పొందింది. ప్రపంచవ్యాప్తంగా విలకు సంబంధించిన కంపెనీస్ అనేవి చాలా కంట్రీస్ లో అయితే ఉన్నాయి.
Job Role:
- కంటెంట్ సంబంధం చేయవలసి ఉంటుంది
- ఇచ్చినటువంటి డేటాను క్లియర్ గా అబ్జర్వేషన్ చేయడంతో పాటు వాటిని ప్రాపర్ గా నిర్వహించాలి
- కంటెంట్ ఏ విధంగా ఉంది అనేది క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు టీం తో పాటు డిస్కస్ చేస్తూ వర్క్ చేయాలి
- ఒక అవసరాలు కనుగొనంగానే ఈ కంటెంట్ అనేది వాళ్ళకి యూస్ అయ్యే విధంగా మనం ప్రొవైడ్ చేయాలి
- మీరు టీమ్ మెంబర్స్ తో పాటు ప్రాపర్ గా కమ్యూనికేట్ అవుతూ వాళ్లతో పాటు కోఆర్డినేట్ గా వర్క్ చేయాలి
Skills:
- Any Degree క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి
- Ms office తప్పనిసలు మీకైతే తెలిసి ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి విశ్లేషణ చేయగలిగానే ఉండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
Apply process :
Alpha sense కంపెనీ యొక్క ఆఫీసర్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి ప్రాపర్ గా అందులో తెలుసుకోవచ్చు.