ఈ జాబ్ కొడితే సెట్ | Amazon Voice Representative Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Voice Representative Jobs 2026:

Amazon Company నుండి మనకి ఇప్పుడే అధికారికంగా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది.

10th అర్హత తో జాబ్స్ | AP DWCWEO Notification Out 2026 | Latest Jobs in Telugu

Any Degree అర్హత కలిగి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. 3 LPA నుంచి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి.

Job Description :

Amazon company నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లో మీరు ప్రతి రోజు కూడా కస్టమర్స్ కి ఫోన్ కాల్స్ అనేవి చేసి వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది.

ఇందులో భాగంగా మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కంప్యూటర్ బాగా వచ్చి ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మరియు మీకు కోడింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి మీరు కస్టమర్ తరపున ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడి వాళ్ళకి ఏదైనా సందేహం ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా క్లియర్ చేయవలసి ఉంటుంది.

ఫోన్ కాల్స్ మాట్లాడాలి కాబట్టి మీరు చాలా క్లారిటీగా మాట్లాడగలగాలి మరియు ఇంగ్లీష్ కు సంబంధించిన పరిజ్ఞానంతో పాటు లోకల్ భాష ప్రావీణ్యం తప్పనిసరిగా మీకు ఉండాలి అప్పుడు మాత్రం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది.

ఆరు నెలల పాటు మీకు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు.

ఇండియన్ నేవీ లో జాబ్స్ | Indian Navy Agniveer Jobs 2026 | Latest Jobs in Telugu

దీనికి జాబ్ సెలక్షన్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఒక టెస్ట్ అనేది అమెజాన్ వాళ్ళు నిర్వహిస్తారు. ఆ యొక్క టెస్టు లింకు కూడా మీకు అమెజాన్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. దాంట్లో మీయొక్క పర్ఫామెన్స్ ఆధారంగా నెక్స్ట్ స్టేజీలోకి వెళ్తారు. ఆ తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది దాంట్లో కూడా క్లియర్ చేస్తే తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చే పోస్టింగ్ ఇస్తారు.

Apply process :

Amazon కంపెనీకి సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నువ్వు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఉచితంగా నంబరు అప్లికేషన్స్ అనేవి సమర్పించవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!