BEL Vacancies Out 2025:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL నుండి ఇప్పుడే మొత్తం మనకు 47 పోస్టులకు సంబంధించిన ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది.

ఇవన్నీ కూడా చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పొచ్చు జీతం కూడా చాలా బాగుంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే నెలవారి మీకు 30 వేలకు పైగానే జీతం పొందవచ్చు మరియు మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మీరు జాబ్ చేయాల్సింది దేశం అంతటా మనకు వెహికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్లకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు.
మరి వీటికి అప్లై చేయాలంటే కనుక కనీసం BSC, BE, BTECH, ME, MTECH, MCA అలాంటి విద్యార్హతలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులుగా చెప్పడం జరిగింది. మరి దీనికి అప్లై చేయాలంటే గరిష్టంగా 28 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా అప్లై చేయొచ్చు.. దీనికి సెలక్షన్ లో మీకు మెరిట్ ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోతే అందులో మీకు మెరిట్ బాక్స్ చూసి తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. మీరు అప్లై చేయడానికి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు టైం ఉంది.
👉Organisation:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి అధికారికంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్న వెహికల్స్ ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది ఇప్పుడే అధికంగా విడుదల చేశారు.
👉Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 28 సంవత్సరాలు వయసు ఉంటేనే అప్లై చేయాలి అని చెప్పి మనకు బెల్ సంస్థ వారైతే చెప్పడం జరిగింది కావున ఎవరికైతే వయసు అనేది ఉందో వారైతే అప్లై చేసుకోండి మర్చిపోకుండా.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
Bel సంస్థలో భాగంగా ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేద్దామని చూస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా BSC, BE, BTECH, ME, MTECH, MCA ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 47 ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది కావున మంచి వేకెన్సీస్ మంచి చేత ఉంది కాబట్టి అవకాశం ఉంటే కనుక వదులుకోకండి అప్లై చేసుకోండి.
👉Salary:
Bel సంస్థలో సెలెక్ట్ అయితే కనుక మీకు స్టార్టింగ్ లో 30 వరకు పైగానే జీతం ఉంటుంది ఇంకా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
👉Selection Process:
ఈ యొక్క జాబ్ సెలక్షన్లో భాగంగా మీరు అప్లై చేసుకోవాలి అన్న తర్వాత దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోతే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
BEL కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మొత్తం వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకొని క్వాలిఫికేషన్ కి ఆధారంగా చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.