TG TET ఫలితాలు విడుదల || TG TET Results 2026 || TG TET Results How to Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG TET Results 2026:

TG TET Results 2026 అనేది మనకి ఈరోజు అనగా జులై 13వ తేదీ మధ్యాహ్నం 2:30 PM గంటలు సమయం ఆ టైంకి ఫలితాలు అయితే విడుదలవుతున్నట్టు సమాచారం.

Join Whatsapp Channel

TG TET Results 2026

అయితే ఈ TET కు సంబంధించిన పరీక్షలు అనేవి మనకు June 16th to June 22nd  కూడా జరిగిన సంఘటన మనకు తెలిసిందే. పరీక్షకు 1,15,028 ఎగ్జామ్స్ అనే ఎగ్జామ్స్ అనేది  రాయడం అయితే జరిగింది.

మరి TETకి సంబంధించిన ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్ లో ఈరోజు అందుబాటులో ఉంటాయి. అయితే మనకు ఈ టెట్ పరీక్షకు సంబంధించి 2026 సంవత్సరంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 1,53,752 మంది మొత్తంగా అప్లై చేస్తే అందులో 1,15,028 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది.

TG Anganwadi 12th Notification 2026

TET Results – Download:

  • TG TET – Official Website  అని ఇది ఓపెన్ చేసుకోండి
  •  వెంటనే అక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి
  • TG TET Results 2026 – TAB పైన క్లిక్ చేసి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు 
  • అభ్యర్థి తన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది.

Results Check Here

Leave a Comment

error: Content is protected !!