3 నోటిఫికెషన్స్ విడుదల || TGPSC 3 Notifications 2026 || Latest Jobs in telugu
TGPSC 3 Notifications Out 2026: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విడుదల కానున్నటువంటి మూడు నోటిఫికేషన్లు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. TGPSC ద్వారా విడుదలైనటువంటి ఈ యొక్క మూడు నోటిఫికేషన్లో భాగంగా R & B – 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు civil, 49 ఎలక్ట్రికల్ పోస్టులతో పాటుగా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 44 సంవత్సరాలు … Read more