ఏపీ అంగన్వాడీలో జాబ్స్ || AP Anganwadi Supervisor Jobs 2026 || Latest Jobs in Telugu
AP Anganwadi Supervisor Jobs 2026: ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన Andhra Pradesh Public Service Commission – APPSC – ANGANWADI SUPERVISOR జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క ఉద్యోగములకు సంబంధించి మనకు నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందులో టోటల్ గా మనకు 31 వేకెన్సీస్ అనే అందుబాటులో ఉన్నాయి. AGE: ఈ యొక్క అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించిన 18 … Read more