KGBV Watchman Notification 2026:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో మహిళలకు సంబంధించిన నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క జాబ్స్ కి ఎవరు అప్లై చేయొచ్చంటే గనక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో రాత్రి వేళల్లో మహిళలు నైట్ వాచ్మెన్ గా పనిచేయాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది.
- అయితే వీటికి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి విద్యార్హత అనేది 10th Pass తప్పనిసరిగా ఉండాలి.
- వయస్సు 18 నుంచి మాక్సిమం వయస్సు 45 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎలిజిబుల్
- No Exam మనకు పరీక్ష అనేది ఏమీ ఉండదు జస్ట్ మెరిట్ ఆధారంగానే ఫైనల్స్ సెలక్షన్ అనేది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరలో ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి
- ఏ విధమైన ఫీజు లేకుండా ఉచితంగానే అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు సమర్పించాలి అంటే కనుక మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర గారు జులై 19వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.
అయితే ఈ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించిన మహిళా వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆధార్ కార్డు మరియు ఒకటో తరగతి నుంచి 7th వరకు గల మీయొక్క స్టడీ సర్టిఫికెట్లు, SSC Memo మరియు ఇతర ధ్రువపత్రాలు అన్ని కూడా జిరాక్స్ కాపీల సెట్ అనేది మీరు డైరెక్ట్ గా తీసుకొని మంచిర్యాల జిల్లా సంబంధించి జన్నారం మండలం లో ఉన్నటువంటి కృష్ణాపూర్ విలేజ్ దగ్గర ఉన్నటువంటి KGBV – కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి మీరు జూలై 19వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి నేరుగా సమర్పించవలసిందిగా కోరడం జరిగింది.