10th అర్హత తో MTS జాబ్స్ || CSIR IGIB Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR IGIB Recruitment 2026:

Institute of genomics and integrative Biology – CSIR నుండి మనకి అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులనేవి సమర్పించాలి అంటే కనుక ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి సంబంధించి ఆగస్టు 26 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ కదా అన్నంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఇండియన్ సిడియన్స్ మెయిల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పచ్చు. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలవారి 36 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి వారైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS విభాగంలో 02 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలెక్షన్ లో ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క చిన్న జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే నెలకి మీకు జీతం చూసుకుంటే అన్ని బెనిఫిట్ అలవెన్సెస్ ఆడ్ చేసుకున్న తర్వాత ₹36360/- జీతం అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క దిగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Apply process :

CSIR సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చదువుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే మీ యొక్క సంపూర్ణ సమాచారంతోపాటు అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి అప్లికేషన్స్ అనేవి చివరి తేదీ లోపు అప్లై చేయాలి.

Official Notification

Apply online

Official Website

Leave a Comment

error: Content is protected !!