సైనిక్ స్కూల్ లో జాబ్స్ || Army Sainik School Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Army Sainik School Recruitment 2026:

ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి TGT, COUNSELOR,, PTI CUM MATRON, NURSING SISTER వంటి జాబ్స్ కి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ వచ్చేసింది.

ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు కాంట్రాక్టు విధానం జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అంటే ఫుల్ టైం పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది.

Age:

ఈ ఒక సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే టీజీటీ జాబ్స్ కి 21 నుంచి 35 మధ్యలో ఉండాలి మరియు రిమైనింగ్ జాబ్స్ కి ఏమో 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Qualification :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి 10th, 12th, Degree, B. Ed వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

సైనిక్ స్కూల్ ద్వారా మనం చూసుకున్నట్లయితే TGT, COUNSELOR,, PTI CUM MATRON, NURSING SISTER అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

సైనిక్ స్కూల్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనక దీనికి సంబంధించి TGT ఉద్యోగాలు 66000 ఇవ్వడం జరుగుతుంది.

మిగతా జాబ్స్ అన్నిటికి 36,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : July 25th

Apply End : Aug 15th

Apply process :

అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఉంటుంది దాన్ని ప్రాపర్ గా ఫీల్ చేసి సంబంధం డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Official Notification

Application

Official Website

Leave a Comment

error: Content is protected !!