SPMCIL Recruitment 2026:
Security printing and minting Corporation of India Limited – SPMCIL నుండి మనకి ప్రధానంగా డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

దేశవ్యాప్తంగా అప్లై చేసుకునే విధంగా వీలుండే విధంగా మనకు మొత్తం 24 వరకు వేకెన్సీస్ అనేవి ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే జూలై 25 నుంచి ఆగస్టు 24 వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఈ సంస్థ వల్ల అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఒక మినీ రత్న క్యాటగిరి 1 విభాగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థగా చెప్పొచ్చు.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి సంబంధించి కనీస వయస్సు పద్ధతి నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ కి 30 డిప్యూటీ మేనేజర్ కి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 24.08.2026 నాటికి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఏజ్ అనేది సరిపోవాలి.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి BTECH / pg / CA, CMA/ MBA అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మనకు అసిస్టెంట్ మేనేజర్ తో పాటు డిప్యూటీ మేనేజర్ జాబ్స్ అనేవి విడుదల చేశారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేది టోటల్గా 24 ఉన్నాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ గన్నంలోకి ఎగ్జామ్ ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి ఆన్లైన్ విధానంలో మనం చూసుకున్నట్లయితే కనుక జూలై 25 నుంచి ఆగస్టు 24 వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు.
Apply process :
- SPMCIL సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Careers అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
- SPMCIL RECRUITMENT 2026 అనేది ఓపెన్ చేసుకోండి
- EMAIL మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
- అప్లికేషన్లు పూర్తి చేయాలి
- సంబంధిత డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ చేయండి
- మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి