విద్యాశాఖలో అసిస్టెంట్ జాబ్స్ || IIT Hyderabad Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Hyderabad Notification 2026:

Indian Institute of Technology Hyderabad – IITH నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ అని ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.

వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలంటే అక్టోబర్ 17 వరకు చివరి తేదీ ఉంది అంటే స్థానం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరికైతే ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనే ఉద్దేశం కలిగి ఉన్నారా వాళ్ళు అయితే కచ్చితంగా వినియోగించుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జాబ్ పోస్టింగ్ అనేది మన హైదరాబాదులో ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఇది మంచి అవకాశం.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజెంట్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు మహిళలు గాని పురుషులు గాని ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసే చివరి తేదీ నాటికి నీకు కచ్చితంగా 30 వరకు ఉంటే సరిపోతుంది. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు.

Qualification :

యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్హతల విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ లో ప్రధానంగా మనకు గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగాలలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక 29 వేల నుంచి 40,000 మధ్యలో పోస్టును ఆధారంగా చేసుకుని పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

జాబ్ సెలక్షన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ఉండదు.

పరీక్షల మొత్తం మనకు 2003 మార్కులకు పేపర్ ఉంటుంది మూడు గంటల సమయంలో ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 17th

Apply End : Nov 15th

Apply Process :

CWC సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!