DERC Recruitment 2026:
Delhi electricity regulatory Commission – DERC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలి అంటే కనుక నవంబర్ 10వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కావున ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళైతే కచ్చితంగా వినియోగించుకోవచ్చు.
దీనికి సంబంధించి మనకు జీతం చూసుకుంటే దాదాపు 25 వేలకు పైగానే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండి టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
AGE:
ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కమిషన్ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది కనీసం 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఎలక్ట్రిసిటీ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే గనక గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హత ఉండాలి మరియు దీంతో పాటు మీకు ఎక్కడ 30 W0M టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా తప్పకుండా ఉండాలి.
Vacancies :
ఎలక్ట్రిసిటీ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే టోటల్‌గా మనకు 03 Clerkcum Computer Operator అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఎలక్ట్రిసిటీ కమిషన్ ఉద్యోగులకు సంబంధించిన జీతం చూసుకున్నట్లయితే కనుక ₹25,500/- స్టార్టింగ్ జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఎలక్ట్రిసిటీ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి వాళ్లందరికీ కూడాను మనకి ఫస్ట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్‌తో పాటు టైపింగ్ స్కిల్స్ అనేవి చూస్తారు తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
Apply End : Nov 10th
Apply Process :
Delhi electricity Commission యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అన్నీ చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు.
1 thought on “DERC లో బంపర్ జాబ్స్ || DERC Recruitment 2026 || Latest Jobs in Telugu”