SCL Junior Personal Assistant Notification 2026:
Semiconductor laboratory – SCL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ స్టోర్ కీపర్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ విభాగంలో వేకెన్సీ విడుదల చేయడం జరిగింది.
![]()
Any Degree కనీస అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి సంబంధించి నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
AGE:
సెమీ కండక్టర్ లేబరేటరీ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసేటటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా వయోపరిమిత అనేది 18 నుంచి 35 మధ్యలో ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
సెమీ కండక్టర్ లాబరేటరీ నుంచి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకి అర్హత చూసుకున్నట్లయితే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్టును అనుసరించుకొని 12th / Any Degree కనీస అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లభిస్తుంది.
Vacancies :
సెమీ కండక్టర్ లాబరేటరీ ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ స్టోర్ కీపర్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
సెమీ కండక్టర్ లాబరేటరీ ద్వారా మనకు విడుదల చేసిన ఉద్యోగానికి జీతం చేసుకున్నట్లయితే కనుక ₹25500/- to ₹177500/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సెమి కండక్టర్ లేబరేటరీ ఉద్యోగులకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే కనుక ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి మీకు ఒక ఎగ్జామ్ ఉంటది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా మీకు నిర్వహిస్తారు. ఫైనల్ గా మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 1st
Apply End : Npv 30th
Apply Process :
సెమీ కండక్టర్ లేబరేటరీ నుంచి విడుదల చేసిన జాబ్స్ కి అప్లై చేయాలంటే మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. Careers అనే సెక్షన్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ కి మీరు దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.