ఎరువుల సంస్థ లో జాబ్స్ || RCF LTD Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RCF LTD Notification 2026:

Rashtriy Chemicals and fertilizers Limited  – RCF LTD నుండి ఇప్పుడే మనకు టెక్నీషియన్, అటెండర్, ఫైర్ మాన్ ఉద్యోగలకు సంబంధించి 81 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ పెట్టాలంటే డిసెంబర్ 5వ తేదీ to Dec 19th వరకు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఏ జాబ్స్ కి సంబంధించి మనకు సెలక్షన్లో చూసుకుంటే ఒక ఎగ్జామ్ అనేది పెట్టే సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఉంది గమనించాలి. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన జాబ్స్.

AGE:

RCF LTD ఇంతవరకు విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టే అభ్యర్థులకి తప్పకుండా మీకు ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు జనరల్ క్యాటగిరి విభాగంలో ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 YEARS

OBC – 3 YEARS

Qualification :

RCF LTD ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే వారందరికీ కూడాను కనీసం మీకు 10th Pass / Degree అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

టెక్నీషియన్ – 40

అటెండెంట్  : 16

జూనియర్ ఫైర్ మాన్ : 25

Salary :

RCF LTD సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకి మీకు సుమారుగా ₹49080/- సుమారుగా జీతం పొందే ఛాన్స్ అయితే లభిస్తుంది.

Selection process :

RCF LTD సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లు చూస్తుంటే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. ఇందిరా భాగంగా మనకు ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మనకు 100 ప్రశ్నలు ఉంటే 90 నిమిషాలు టైం ఇస్తారు.

Important Dates :

Apply Start : Dec 12th

Apply End : Dec 19th

Apply Process :

RCF LTD ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్లిపోయి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!