రైల్వే లో Govt జాబ్స్ || Railway Artist Notification 2026 || Railway Job Vacancy Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Artist Notification 2026:

Northern Railway నుండి ఇప్పుడే మనకు అధికారికంగా డ్రామా ఆర్టిస్టు, క్లాసికల్ కథక్ డాన్సర్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 02 పోస్టల్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోడానికి సంబంధించి నవంబర్ ఆరో తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు పెట్టొచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ మీకు జనవరి 2027 లో నిర్వహించడం జరుగుతుంది.

AGE:

ఈ యొక్క నార్తర్న్ రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మధ్యలో వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 1st Jan 2027 తేదీ నాటికి మీకు ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

10th అర్హత తో 2000 హోమ్ గార్డ్ జాబ్స్

ఎరువుల సంస్థ లో జాబ్స్ 

NHPC లో 291 జాబ్స్

Qualification :

Northern Railway ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు డిగ్రీ లేదా డిప్లమా అనేది సంబంధిత విభాగాలలో అనగా మీకు డాన్సింగ్ లేదా డ్రామా విభాగంలో ఉంటే అప్లై చేయొచ్చు.

Vacancies :

Northern Railway నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూస్తున్నట్లయితే గనక డ్రామా ఆర్టిస్ట్ మరియు క్లాసికల్ కథకు డాన్సర్ విభాగంలో 02 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

Northern Railway సంబంధించి ఈ జీతం చూసుకుంటే మీకు Level – 2 (7th CPC) సంబంధించి 30000 వరకు జీతం పొందే అవకాశం సుమారుగా ఉంటుంది.

Selection process :

Northern Railway సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకు వీటికి సంబంధించి ఒక ఎగ్జాం ఉంటుంది దాంతోపాటు టాలెంటెడ్ టెస్ట్ ఉంటుంది అంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

రాత పరీక్షలో 50 మార్కులు మరియు స్కిల్ పరీక్షల్లో మీకు 35 మార్కులు అలాగే టెస్ట్ మోనియల్ సంబంధించి 15 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది అంటే మొత్తంగా మనకే సెలక్షన్ లో 100 మార్కులకు సెలక్షన్ ఉంటుంది.

Important Date:

Apply Start : Nov 6th

Apply End : Dec 6th

Exam : Jan 2027

Apply Process :

Northern Railway సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ తాలూకు నోటిఫికేషన్ కనిపిస్తుంది దాన్ని పూర్తిస్థాయిలో చదువుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి.

మొత్తం ఒకసారి ప్రివ్యూ చేసుకొని అన్ని ప్రాపర్ గా ఉన్నట్లయితే ఫైనల్ గా సబ్మిట్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!