PFRDA Recruitment 2025:
PFRDA Recruitment 2025 – పెన్షన్ల శాఖ నుంచి Assistant Manager – Grade A ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ కి సంబంధించిన మిగతా వివరాలు చూద్దాం.
Pension Fund Regulatory and Development Authority – PFRDA సంస్థ నుంచి అధికారికంగా మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. సెలక్షన్ లో భాగంగా ముందు మీకు పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగం ఇస్తారు. ఆగస్టు 6 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. కనీసం డిగ్రీ ఉండాలి.
👉 Organisation Details:
ఈ PFRDA Recruitment 2025 మనకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Pension Fund Regulatory and Development Authority – PFRDA నుంచి రావడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.
12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్
👉 Age:
పెన్షన్ల శాఖలో జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి 18 – 30 మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. SC, ST – 5 Years & OBC – 3 Years రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
పెన్షన్ల శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
పెన్షన్ల శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. ఉదాహరణకి జనరల్, IT, Finance & Accounts, రీసెర్చ్, లెగల్, రాజ్ భాష అఫీషియల్ లాంగ్వేజ్ వంటి విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
👉Salary:
సెలెక్ట్ అయిన వారందరికీ 30 వేల నుంచి 1,50,000 మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
👉Selection Process:
ఈ PFRDA Recruitment 2025 జాబ్స్ కి ఎంపికలో భాగంగా మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది ముందు. ఈ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారికి తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ చేస్తారు.
Prelims – ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ మరియు సబ్జెక్టు
Mains – ఇంగ్లీషు డిస్క్రిప్టివ్ పేపర్, సబ్జెక్టు
👉Fee:
UR/OBC/EWS – 1000 rs
SC/ST/PWD/Women – No Fee
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి జోన్ 23వ తేదీ నుంచి చివరి తేదీ ఆగస్టు 6 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉Apply Process:
ముందుగా నోటిఫికేషన్ ప్రాపర్ గా చదువుకున్న తర్వాత మీకు నచ్చిన ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్స్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.