AP DEECET Results Out 2025:
AP లో టీచర్ ఉద్యోగాలకి సంబంధించిన D.ed ఎంట్రన్స్ పరీక్ష అయిన AP DEECET Results Out 2025 విడుదల చేయడం జరిగింది. వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ వృత్తి చేద్దామనుకునే వారికోసం DEECET నిర్వహిస్తారు. ఇప్పటికే చాలామంది పరీక్ష అనేది రాశారు. అయితే ఈరోజు మనకి ఈ ఫలితాలకు సంబంధించిన AP DEECET Results Out 2025 – ర్యాంక్ కార్డు విడుదల చేశారు. జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటలకల్లా మీకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఈ ర్యాంక్ కార్డులు ఉంటాయి. వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. జోన్ 5వ తేదీన ఈ ఎగ్జామ్ అనేది రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించారు.
ఈరోజు మీరు మీ యొక్క స్కోర్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీటిని మీరు తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉపయోగించుకోవాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి ఉపాధ్యాయ వృత్తి చేయడానికి చాలామంది ఆసక్తి చూపెట్టలేదు. ఎందుకంటే గతంలో చాలా మంది ఉపాధి అభివృద్ధి చేసిన తర్వాత ప్రస్తుతం నిరుద్యోగులుగా ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. ఇటువంటి వృత్తి ఎంచుకోవడం వల్ల జీవితంలో ముందుకు వెళ్లడం అసాధ్యమని చాలా మంది భావిస్తున్నారు. కావున గమనించి మీకు నచ్చితేనే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి నచ్చకపోతే దీనిని విడిచి పెట్టండి జీవితంలో ఎందుకు ఉపయోగపడదు.
ఆసక్తి అభ్యర్థుల్లో అసలు లేదు ఎందుకంటే ఉదాహరణకి 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. ఈ 7 సంవత్సరాలపాటు ఎటువంటి ఉద్యోగాలేక చేతిలో చెల్లించవలేక నిరుద్యోగులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు బయట నుంచి ఎదురయ్యే సూట్ పోటి మాటలు, అవమానాలు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా 1000 సార్లు ఆలోచించి మాత్రమే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి.
How to Check DEECET Results:
- ముందుగా AP DEECET Website లోకి విజిట్ చేయాలి
- తర్వాత AP DEECET Results 2025 మీద క్లిక్ చేయాలి
- హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఫలితాలు కనిపిస్తాయి
- మీ యొక్క ర్యాంక్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్ లోకి వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకోండి
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.