NIT Jobs Notification 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT జంషెడ్పూర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర జాబ్స్ కోసం NIT Jobs Notification 2025 వచ్చింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT జంషెడ్పూర్ నుంచి కేవలం ఇంటర్మీడియట్ / 12th పాస్ అయినవారి కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనగా జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి 21,700/- వరకు నెలవారి జీతాలు ఇస్తారు. సెలక్షన్లో భాగంగా CBT పరీక్ష మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేసి దాని ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి July 11th వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉 Organization Details:
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT నుంచి వచ్చింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.
👉 Age:
ఈ NIT Jobs Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఇందులో వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. 12th/ Any Degree అర్హతలతో మీరు అప్లై చేసుకోవచ్చు. MS Word, Excel సాఫ్ట్వేర్లు మీకు వచ్చి ఉండాలి.
👉 Vacancies:
ఈ NIT Jobs Notification 2025 ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనగా జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్ అనే పోస్టులు ఉన్నాయి.
👉Salary:
ఈ నోటిఫికేషన్ కి ఇంతకైనా వారికి 35,400/- to 56,100/- జీతాలను మీరు ఎంపికైన పోస్ట్ ఆధారంగా ఇంకెవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా మీకు CBT ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది.
ఇంగ్లీష్/ హిందీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ లో వేర్నెస్, రీజనింగ్ వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉Fee:
SC, ST, PWD – No Fee
UR/OBC/EWS – 500/-
👉Important Dates:
ఈ NIT Jobs Notification 2025 కి సంబంధించి మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో జూలై 11 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Apply Process:
ఈ యొక్క Official Website లోకి విసిట్ చేసినట్లయితే అక్కడ మీకు నోటిఫికేషన్ తాలూకు పిడిఎఫ్ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని మీకు నచ్చినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.