Delhi Police Notification 2025:
Delhi Police నోటిఫికేషన్ ద్వారా 9341 పోస్టులను Fill చేస్తున్నారు. ఈ Delhi Police Notification 2025 కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేయడానికి 9341 పోస్ట్‌లకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. ఏ నోటిఫికేషన్ లో భాగంగా Constable, Head Constable, Sub-Inspector, and MTS అనే జాబ్స్ ఉన్నాయి. మహిళలు మరియు పురుషులు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎంటిఎస్ కి సంబంధించి 1020 అదనంగా ఇవ్వడం. ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీ.
👉 Organization Details:
ఈ Delhi Police Notification 2025 మనకు అధికారికంగా ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి రావడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉 Age:
ఈ Delhi Police Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Delhi Police Notification 2025 ఉద్యోగాలకు 10+2 / Any Degreeవిద్యార్హత ఉంటే సరిపోతుంది అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు Male కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే 9341 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో భాగంగా Constable, Head Constable, Sub-Inspector, and MTS అనే జాబ్స్ ఉన్నాయి.
👉Salary:
ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా మీరు కానిస్టేబుల్ గా వీధులలోకి చేరగానే 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ ఏవిధంగా ఉంటుందంటే ముందు మీకు పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ లు కూడా ఉంటాయి అనగా ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. వాటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
👉Important Dates:
ఈ Delhi Police Notification 2025 జాబ్స్ కి సంబంధించి ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ వచ్చింది అయితే ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుంది అనేది క్రిందని ఇవ్వడం జరిగింది గమనించండి.
Post Name | Date of Notification |
Head Constable – Min | Oct 7th |
Head Constable (AWO/ TPO) | Oct 14th |
Constable | Sep 2nd |
Driver | Sep 19th |
MTS | Later Soon |
👉Apply Process:
ఈ యొక్క Official Website లోకి సందర్శించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి షార్ట్ నోట్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. RTI ప్రకారం వేకెన్సీస్ లిస్ట్ అయితే కనుగొనడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.