10th పాసైతే చాలు జాబ్ | TIFR Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TIFR Recruitment 2025:

TIFR నుండి మనకే వర్క్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి TIFR Recruitment 2025 వచ్చింది. 10th అర్హత ఉంటే చాలు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

TIFR Recruitment 2025

TIFR అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకి వర్క్ అసిస్టెంట్ అనే టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిన పర్మినెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ వారు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తంగా మనకి ఇక్కడ మూడు పోస్టులు ఉన్నాయి. కనీసం పదోతరగతి విద్యార్హత లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హత కలిగి కనీసం 60 శాతం మార్కులు మీకు వచ్చినట్లయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 31 సంవత్సరాలు వరకు మీకు వయస్సు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి జూలై 11 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. జీతం విషయానికి వచ్చినట్లయితే 35 వేల నుంచి లక్ష రూపాయలు మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Join Our Telegram Group

👉 Organization Details:

 ఈ యొక్క TIFR Recruitment 2025 ఉద్యోగాలు అనేవి అధికారికంగా మనకి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి TIFR- టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ వారు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

10th అర్హతతో జిల్లా కోర్టులో జాబ్స్

Job Mela 420 Vacancies Out

 లేబర్ వెల్ఫేర్ నుంచి కాంట్రాక్టు జాబ్స్

👉 Age:

 ఈ TIFR Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

 ఈ TIFR Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీస అర్హత 10th,Degree కనీసం 60 శాతం మార్కులు ఉంటే కనుక మీరు అర్హులు.

👉 Vacancies:

 ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిఫిక్ ఆఫీసర్, వర్క్ అసిస్టెంట్ అని జాబ్స్ విడుదల చేశారు. ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు మంచి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Salary:

 ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా పోస్టులు అనుసరించుకొని మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

 సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకి 1 లక్ష రూపాయలు పైన వస్తుంది 

 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 70 వేల పైన వస్తుంది 

 వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35 వేల పైన వస్తుంది 

👉Selection Process:

 సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకి ముందుగా మీకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీకు డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది. పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

👉Fee: 

 ఈ TIFR Recruitment 2025 జాబ్స్ కి మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు కావున ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.

👉Important Dates: 

 ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూలై 11 వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేలోపు అప్లై చేసుకోండి.

👉Apply Process: 

 ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ తో పాటు మీయొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది.

Address- Head Administrative Operations, Homi Bhabha Centre for Science Education, TIFR, V. N. Purav Marg, Mankhurd, Mumbai – 400088

Join Our Telegram Group

Notification

Apply Online

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!