BHEL Artisan Recruitment 2025:
BHEL – Bharat Heavy Electricals అనే సంస్థ వారు ఇప్పుడే BHEL Artisan Recruitment 2025 విడుదల చేశారు. 10th, ITI వారికి సంబంధించి మొత్తం 515 పోస్టులు విడుదల చేశారు.
BHEL – Bharat Heavy Electricals అనే సంస్థ చాలా మంచి సంస్థ. ఈ సంస్థలో భాగంగా 515 పోస్టుల భర్తీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇదొక మంచి అవకాశం గా చెప్పవచ్చు.04/2025 ద్వారా ఈ యొక్క Artisan Grade IV జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 18 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయవచ్చు. ఇందులో భాగంగా మీకు 29 వేల రూపాయల వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఆదరిత పరీక్ష నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు. జులై 16 నుంచి ఒక నెల రోజులు పాటు మీరు అప్లై చేసుకోవచ్చు.
👉 Organization Details:
ఈ BHEL Artisan Recruitment 2025 జాబ్స్ BHEL – Bharat Heavy Electricals అనే ప్రముఖ సంస్థ విడుదల చేసింది. కావున రెండు తెలుగు రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా అప్లై చేసేయండి.
ప్రభుత్వ కాలేజీలో బంపర్ జాబ్స్ | SGPGIMS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ BHEL Artisan Recruitment 2025 ఉద్యోగాలకు 18 – 27 వరకు కనీసం ఏజ్ ఉన్నట్లయితే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ BHEL Artisan Recruitment 2025 కి మీరు అప్లై చేయవా అంటే 10th, ITI పాస్ అయితే చాలు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు విడుదల చేయడం నిరుద్యోగుల అదృష్టంగా భావించాలి. ఎందుకు అనగా వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సులువుగా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ BHEL Artisan Recruitment 2025 ద్వారా మొత్తం 515 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషన్ఇస్ట్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫౌండరీ మెన్ అనే జాబ్స్ ఉన్నాయి. అన్ని క్యాటగిరి వారికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఆనందంగా అప్లై చేసుకోండి. అన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బంది పడాల్సిన పని లేదు.
👉Fee:
ఈ కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కి మీరు అప్లై చేయా లంటే అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాలి.
UR/ EWS /OBC- 1072/-
SC, ST,PWD : 472/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
12th పాసైతే చాలు జాబ్ | CCRAS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
ఇందులో నీకు చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఏ పోస్టును ఆధారంగా చేసుకుని మీకు 30,000 నుంచి 70000 మధ్యలో జీతాలు అనేవి చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి నీకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఇందులో భాగంగా మీకు ముందుగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో కాస్త జీతం అనేది మీరు ఎంచుకున్న ట్రేడ్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జీతం విషయంలో వచ్చినట్లయితే 29,500/- to 65,000/- మధ్యలోనే నీకు బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కచ్చితంగా 20 సంవత్సరాలు పాటు ఈ ఒక సంస్థలో వర్క్ చేయాలని చెప్పి సైన్ కూడా పెట్టాలి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ జులై 16 నుంచి స్టార్ట్ అవుతాయి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒక నెల వరకు గడువు అనేది ఇస్తారు కానీ లాస్ట్ డేట్ పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో రెండు లేదా మూడు రోజుల్లోనే మీకు పెడతారు.
CBT Exam – నవంబర్
👉Apply Process:
www.careers.bhel.in ఈ వెబ్సైట్ అనేది ముందు ఓపెన్ చేసినట్లయితే మీకు వెంటనే అక్కడే Artisan Recruitment 2025 – Adv. 04/2025 అని కనిపిస్తుంది దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆ తర్వాతనే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి సులువుగా ఆన్లైన్లో పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.