IB ACIO Recruitment 2025:
ఇంటెలిజెన్స్ బ్యూరో – IB ACIO నుండి ఇప్పుడే మనకు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం IB ACIO Recruitment 2025 వచ్చింది. ఇది హోంశాఖ ఆధీనంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ.

ఇంటెలిజెన్స్ బ్యూరో – IB ACIO నుండి 3717 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కొరకు ఇప్పుడే సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా రాలేదు కావున కచ్చితంగా అప్లై చేయండి. 44 వేల నుంచి జీతాలు అనేవి మొదలవుతాయి. Any Degree అర్హత కలిగిన వారందరూ అప్లై చేయవచ్చు. 18 నుంచి 27 మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు.
సెలక్షన్ లో భాగంగా 100 మార్కులకు పేపర్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ అనేది నిర్వహిస్తారు తర్వాత ఒంటరిగా అనేది నిర్వహించి పోస్టింగ్ అనేది ఇస్తారు.
👉 Organization Details:
ఈ IB ACIO Recruitment 2025 సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో – IB ACIO అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వారి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
కొడితే ఈ జాబ్ కొట్టాలి | SIDBI Recruitment 2025 | Latest Jobs in Telugu
HRRL లో 131 జాబ్స్ | HRRL Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Age:
ఈ IB ACIO Recruitment 2025 లో భాగంగా మీరు వివిధ రకాల ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కచ్చితంగా ఉండాలి.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
గుర్తింపు ఉన్నటువంటి మంచి యూనివర్సిటీ నుండి కనీసం Any Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. నీకు తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ IB ACIO Recruitment 2025 సంబంధించి మనకే మొత్తంగా చూసుకున్నట్లయితే 3717 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
OC – 1537
EWS – 442
OBC – 946
SC – 566
ST – 226
12th పాసైతే చాలు జాబ్ | CCRAS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రూప్ C ఉద్యోగాలకు సంబంధించి₹44,900/- to ₹1,42,400/- మధ్యలో మీకు జీతం అనేది ఇస్తారు. వీటితోపాటు DA, HRA, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ వంటి సదుపాయాలు ఉంటాయి.
👉Selection Process:
Tier 1: రాత పరీక్ష అనేది ఉంటుంది
వీటిలో మీకు కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటుంది.
నీకు మొత్తం 1 గంట సమయం ఇస్తారు. 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానాలు అనేవి పెట్టాలి.
Tier 2: ఇది డిస్క్రిప్టివ్ పేపర్. మొత్తం 30 మార్కులకు Essay నిర్వహిస్తారు.
వీటిలో మీకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, presis రైటింగ్ మొత్తం 20 మార్కులకు ఒక గంట సమయం ఇస్తారు.
Tier 3: ఇంటర్వ్యూ మరియు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఇది 100 మార్కులు ఉంటుంది.
👉Important Dates:
అప్లికేషన్ స్టార్టింగ్: జులై 19th
అప్లికేషన్ ఎండ్ : ఆగస్టు 10th
Fee:
UR, OBC, EWS : ₹100/- + ₹450/-
SC, ST, Women : ₹450/-
👉Apply Process:
http://www.mha.gov.in/ అనే వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు వివరాలు చెక్ చేసుకుని మీకు నచ్చితే క్వాలిఫికేషన్ ఉంటే కనుక వదలకుండా అప్లై చేసుకోండి.
Official Notification – 19th July
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.