Headout Recruitment 2025:
HeadOut కంపెనీ నుండి క్యాటలాగ్ విభాగంలో ఆపరేషన్ అసోసియేట్ అనే జాబ్స్ కి Headout Recruitment 2025 జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేయవచ్చు.
HeadOut కంపెనీ ద్వారా మనకు అధికారికంగా Any Degree అభ్యర్థుల కోసం క్యాటలాగ్ విభాగంలో ఆపరేషన్ అసోసియేట్ అనే జాబ్స్ కి అఫీషియల్ Headout Recruitment 2025 వచ్చింది. కనీసం 18 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా అర్హులే. మరి ఈ జాబ్స్ కి నేల పేరుతో మరియు ఫిమేల్ అభ్యర్థులకు కూడా అప్లై చేయవచ్చు.
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా ఒక చిన్న పరీక్షతో పాటు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు పోస్టింగ్ ఇస్తారు. ముందుగా మీకు ట్రైనింగ్ కూడా ఒక 60 రోజులు పాటు ఇస్తారు.4 LPA వరకు కూడా మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు.
👉 Organization Details:
ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ Headout Recruitment 2025 జాబ్స్ అనేది అధికారికంగా మనకు HeadOut అనే కంపెనీ విడుదల చేసింది. అన్ని కూడా ఫుల్ టైం ఉద్యోగాలు.
ఫారెస్ట్ గార్డ్ Govt జాబ్స్ | ICFRE TFRI Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ Headout Recruitment 2025 ఉద్యోగాలకు కనీసం మీతో 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
👉Education Qualifications:
HeadOut కంపెనీలో మీరు ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలలో భాగంగా మీకు Any Degree పాస్ అయితే సరిపోతుంది. 0 – 2 సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ అవసరం పడుతుంది. అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రెషర్ అయినా పర్వాలేదు లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు.
గ్రూప్ C బంపర్ జాబ్స్ | IIT Tirupati Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Responsibilities:
HeadOut కంపెనీకి సంబంధించిన సర్వర్లో మీరు కంపెనీకి రిలేటెడ్ గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ తో పాటు టికెట్స్ ప్యాకేజెస్ వంటి వివరాలు అన్నీ నమోదు చేయాలి.
డీటెయిల్ డేటా కలెక్ట్ చేసి మీరు డాన్స్ లు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి.
మీరు చేస్తున్నటువంటి టాస్కులు సక్రమంగా ఉండడంతో పాటు అక్క్యూరేట్ గా కూడా కచ్చితంగా ఉండాలి.
మీరు మల్టిపుల్ పనులు వర్క్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
ఇవన్నీ కూడా ఫుల్ టైం ఉద్యోగాలు కావున ప్రతిరోజు కూడా మీకు 9 గంటల పాటు షిఫ్ట్ ఉంటుంది.
మీరు డే షిఫ్ట్ తో పాటు నైట్ షిఫ్ట్ లో భాగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి.
👉Salary:
మీకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూలో ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు అని చూసి దాన్ని బట్టి మీకు శాలరీ డిసైడ్ చేస్తారు. ప్రెషర్ గా మీరు అప్లై చేస్తే కనుక ₹4 LPA వరకు మీకు జీతాలు వస్తాయి.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ అందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత మీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్టులో క్వాలిఫై అయినటువంటి వారందరికీ కూడా మీకు ఇంటర్వ్యూ పెడతారు. ఆ తర్వాత క్వాలిఫై అయితే అప్పుడు జాబ్ ఇస్తారు.
👉Apply Process:
మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్స్ చదువుకొని నీకు నచ్చినట్లైతే అంటే Resume ప్రాపర్ గా ప్రిపేర్ చేసి అప్లై చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.