HAL Recruitment 2025:
Hindustan Aeronautics Limited నుండి మనకి అధికారికంగా 580+ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం HAL Recruitment 2025 వచ్చింది. ITI/ Degree పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు.
Hindustan Aeronautics Limited అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి అఫీషియల్ గా 580+ పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ HAL Recruitment 2025 జారీ చేశారు. వీటిలో మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ లో మరియు ఐటిఐ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి.Sep 10th వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దరఖాస్తు రుసుము ఏమీ లేదు.
మెరిట్ అదరంగా డైరెక్ట్ గా మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు కానీ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఏమీ ఉండదు.
👉 Organization Details:
Hindustan Aeronautics Limited సంస్థ ద్వారా ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా అప్రెంటీస్ HAL Recruitment 2025 జారీ చేసింది. ఇందులో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
212 అసిస్టెంట్ జాబ్స్ భర్తీ | BDL Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Age:
కనీసం 18 సంవత్సరాలు నిండినట్లయితే మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC – 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ HAL Recruitment 2025 లో భాగంగా మనకు రెండు రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – Degree / Diploma
డిప్లమో ఆప్రెంటిస్ – Diploma
నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – Degree / Diploma
ITI ట్రేడ్ అప్రెంటిస్ – ITI
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి | IISER Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Vacancies:
ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 130
డిప్లమో ఆప్రెంటిస్ – 60
నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 88
ITI ట్రేడ్ అప్రెంటిస్ – 310
👉Salary:
ఈ యొక్క ప్రింటిస్ పోస్టులకు ఎంపికైన వారందరికీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో కొంత జీతం చెల్లిస్తారు. సుమారుగా ఒక 15 వేల వరకు కూడా మీకు నెలవారీ ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా కేవలం మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మీకు డైరెక్ట్ గా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
10th లో 70% వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది.
ITI లో భాగంగా 30% వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది
ఫైనల్ సెలక్షన్లో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ మరియు పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి 16th july నుండి అయితే పోస్టుల కైతే సెప్టెంబర్ 2 వరకు గ్రాడ్యుయేషన్ పోస్టుల కైతే సెప్టెంబర్ 10 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు ఏ క్యాటగిరి వారైనా ఫ్రీగా అప్లై చేయవచ్చు.
👉Apply Process:
NAPS అనే పోర్టల్ కి వెళ్ళిన తర్వాత మీరు మీ ఒకవేళ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Join Our Telegram GroupOfficial Notification 1
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.