TIFR Clerk Notification 2025:
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ – TIFR నుండి మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ క్లర్క్ లాబరేటరీ అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు TIFR Clerk Notification 2025 వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగానికి ఎంపికైనట్లయితే 35,000 పైగానే జీతం పొందొచ్చు. ఆగస్టు 9 వరకు మీరు అప్లై చేయొచ్చు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 23 ఉద్యోగాలు విడుదల చేశారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.10th, 12th, Degree అర్హతలతో మీరు అప్లై చేయవచ్చు.
👉 Organization Details:
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ – TIFR అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకి అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ సూపర్ TIFR Clerk Notification 2025 వచ్చింది. ఈ జాబ్ లో చేరినట్లయితే మీకు నిజంగా లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పాలి ఎందుకోసమంటే అన్ని కూడా పర్మినెంట్ ఉద్యోగాలు.
ఇండియన్ బ్యాంకులో 1500 జాబ్స్ | Indian Bank Recruitment 2025 | Bank Jobs in Telugu
580 పోస్టులు భర్తీ | HAL Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Age:
కనీసం 18 నుంచి 28 సంవత్సరాల వయసు ఉంటే చాలు మీరు అప్లై చేయవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకొని మీకు వివిధ రకాల అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.10th, 12th, Degree, BE, BTECH అర్హతలతో మీరు వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయవచ్చు.
👉 Vacancies:
మొత్తంగా 23 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ క్లర్క్ లాబరేటరీ అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Salary:
ఈ TIFR Clerk Notification 2025 జాబ్స్ కి ఎంతైనా క్యాండిడేట్స్ అందరికీ కూడా శాలరీ విషయానికి వచ్చినట్లయితే ₹35,393/- to ₹93,640/- మధ్యలో మీకు జీతాలు అనేది ఇస్తారు.
👉Selection Process:
ఈ TIFR Clerk Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో క్వాలిఫై మార్కులు వచ్చినట్లయితే మీకు కచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
జులై 19 నుంచి ఆగస్టు 9 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళలు మరియు పురుషులందరూ కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలు కావున అర్హత ఉన్నట్లయితే వదులుకోకుండా అప్లై చేసుకోండి.
👉Apply Process:
ఈ TIFR Clerk Notification 2025 వివరాలన్నీ కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం వివరాలు చెక్ చేసుకోండి మీకు ఆసక్తి ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.