DEEL Notification 2025:
DEEL కంపెనీ వారు ఫుల్ టైం జాబ్స్ కోసం ఇంటి నుండి పనిచేయడానికి Customer Success అనే DEEL Notification 2025 విడుదల చేశారు.
ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ మరియు రిమోట్ జాబ్స్ అని DEEL Notification 2025 లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే ఫుల్ టైం జాబ్స్ కోసం చూస్తున్న కాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే ఇంటి నుండి హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని సిద్ధంగా ఉన్నారు వారు మాత్రం వదిలి పెట్టకుండా అప్లై చేసుకోండి.
HR Platform గా ఈ యొక్క కంపెనీ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది కావున ఈ విభాగంలో ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అన్లాక్ చేయాలి. AI Powered Tools అన్నీ కూడా మీ మేనేజ్ చేస్తూ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కంపెనీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ లో వర్క్ అనేది చేయాలి.
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ విభాగంలో మీరు కచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి.
👉 Organization Details:
DEEL అనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో నుండి మనకి ఈ యొక్క రిమోట్ జాబ్స్ అది కూడా ఫుల్ టైం జాబ్స్ అనేవి అఫీషియల్ గా విడుదల చేశారు.
ఏపీ రెవెన్యూ శాఖలో జాబ్స్ | AP Revenue Dept Notification 2025 | Latest Jobs in Telugu
OIL India లో 262 జాబ్స్ | OIL India Notification 2025 | Central Govt Jobs 2025
👉 Responsibilities:
కస్టమర్ సక్సెస్ అడ్వకేట్ అనేవాడు ఎక్కువ మొత్తంలో ఎకౌంట్స్ కి రిలేటెడ్ గా ఉన్న ఏవైతే క్యూస్షన్స్ ఉంటాయో వాటిని కస్టమర్స్ మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
మీరు కస్టమర్ తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ యొక్క నీడ్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి
ఇది ఒక ప్రైమరీ రియాక్టివ్ రోల్, కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కస్టమర్ చేస్తూ కంపెనీ యొక్క క్లైంట్స్ అందరికీ కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తూ వారి యొక్క కంప్లైంట్స్ అన్ని కూడా మీరు ప్రాపర్ గా రెక్టిఫై చేయాలి.
0-2 సంవత్సరాలు పాటు తగ్గిన ఎక్స్ప్రెస్ ఉన్న వారందరికీ కూడా ఆకాశమనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రెషర్ గా మీరు అప్లై చేద్దామన్నా కూడా మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి ఈ కంపెనీ తరఫున పెట్టవచ్చు.
👉Education Qualifications:
కనీసం నీకు డిగ్రీ అర్హత ఉన్నా కూడా ఈ DEEL Notification 2025 జాబ్స్ అయితే అప్లై చేసుకొని అవకాశం ఇచ్చారు కాబట్టి మినిమం డిగ్రీ మ్యాగ్జిమం మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ కి సంబంధించిన పూర్తి పరిజ్ఞానంతో పాటు మీకు తగిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చినట్లయితే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.
👉 Skills:
ఈ DEEL Notification 2025 సంబంధించి కచ్చితంగా కామానికేషన్ skills అనేవి ప్రధానంగా అడుగుతున్నటువంటి నైపుణ్యాలు
మీరు ఇచ్చిన టాప్స్కులను త్వరగా కంప్లీట్ చేయగలిగే స్కిల్స్ కచ్చితంగా కలిగి ఉండాలి.
ఇది ఒక కస్టమర్ సపోర్టు రోల్ కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో ఫోన్ కాల్స్, మెసేజ్ కూడా వస్తాయి ప్రొపెర్ గా ఆన్సర్ చేయాలి.
SQL పైన మీకు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి.
👉Salary:
ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ రాళ్ళకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా 3 to 5 LPA వరకు మీకు జీతాలు అనేవి చెల్లిస్తారు. కావున త్వరగా అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు కంపెనీ వారు ప్రధానంగా ఒక చిన్న టెస్ట్ అనేది మీకు మెయిల్ ఐడి కి పంపించడం జరుగుతుంది. టెస్ట్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు DEEL ఈ యొక్క OFFICIAL వెబ్సైట్లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.