BSF Constable Tradesmen Recruitment 2025:
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంచి 3588 ట్రేడ్స్ మాన్ ఉద్యోగాలకి BSF Constable Tradesmen Recruitment 2025 వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF నుండి మనకు అధికారికంగా కానిస్టేబుల్ ట్రేడ్స్ మాన్ ఉద్యోగాలకు సంబంధించి 3588 పోస్టులకు గాను బంపర్ వేకెన్సీస్ తో BSF Constable Tradesmen Recruitment 2025 రావడం జరిగింది. 10th & ITI అర్హతలు కలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ అయితే వదులుకోవద్దు ఎందుకంటే మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సెలెక్షన్ అవ్వచ్చు.
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ మీరు ఆగస్టు 25 వరకు కూడా పెట్టుకోవచ్చు. సెలక్షన్లో కూడా ఫిజికల్ టెస్ట్ లో మరియు రిటర్న్ పరీక్ష దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ చెక్ అప్ చేసి అప్పుడు జాబ్ ఇస్తారు.
👉 Organization Details:
ఈ BSF Constable Tradesmen Recruitment 2025 కు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎవరైతే దేశ రక్షణ కోసం పని చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారో వారికి ఇది మంచి నోటిఫికేషన్లో చెప్పవచ్చు.
IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు అనేది 23.08.2025 తేదీ నాటికి ఉన్నట్లయితే మీరందరూ కూడా అర్హులే ఇబ్బంది పడకుండా త్వరగా అప్లై చేసుకోండి.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదల చేసిన కానిస్టేబుల్ ట్రేడ్స్ మాన్ అనే ఉద్యోగాలకి సంబంధించి ముందుగా మీకు పదో తరగతి అర్హత తప్పనిసరిగా ఉండాలి. దీనితోపాటుగా కచ్చితంగా మీకు ITI సంబంధిత విభాగంలో అర్హత ఉండాలి.
Male | Women |
Height – 165 cms | 155 cms |
Chest – 75 to 80 | NA |
👉 Vacancies:
కానిస్టేబుల్ ట్రేడ్స్ మాన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు టోటల్గా 3588 పోస్టులు ఉన్నాయి. వీటిలో మెయిల్ కాండిడేట్స్ కి 3406 & ఫిమేల్ క్యాండిడేట్స్ కి 182 పోస్టులు ఉన్నాయి.
👉Salary:
ఈ కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ కి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా నీకు ఉద్యోగంలో చేరగానే ₹30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు మీకు ఎకామిడేషన్ కూడా వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే మీరు దూర ప్రాంతంలో ఉంటారు కదా అందుకోసం మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా ముందుగా మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటన్ ఎగ్జామ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ చేసి ఇప్పుడు మీకు కరెక్ట్ గా ఉంటే పోస్టులు ఇస్తారు.
👉Important Dates:
ఈ యొక్క జాబ్స్ మీరు జులై 26 నుంచి ఆగస్టు 17 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తల్లి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.
👉Fee:
UR, OBC, EWS – ₹100/-
SC, ST, PWD – ₹0/-
అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ విధానంలో పే చేయాలి.
👉Apply Process:
ముందుగా BSF Constable Tradesmen Recruitment 2025 పిడిఎఫ్ అనేది ప్రాపర్ గా చదువుకున్న తర్వాత ఆఫీసియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఆ అప్లికేషన్ ని ఫీల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజ్ ఉంటే పే చేసి సబ్మిట్ చేయండి సరిపోతుంది. వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకొని ఆప్షన్ అనిపిస్తుంది తీసుకోండి సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.