UPSC EPFO Recruitment 2025:
Employees Provident Fund Organisation – పెన్షన్ల డిపార్ట్మెంట్ – UPSC EPFO నుండి ఇప్పుడే 230 పోస్టులకు Enforcement Officer / Accounts Officer అనే జాబ్స్ కు UPSC EPFO Recruitment 2025 వచ్చింది.
Employees Provident Fund Organisation – పెన్షన్ల డిపార్ట్మెంట్ – UPSC EPFO వారి నుండి మనకి ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనే 230 జాబ్స్ విడుదల చేశారు.
18 నుంచి 35 సంవత్సరాలు ఉంటే చాలు హ్యాపీగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. 90,000 జీతం ఉంటుంది. ఆగస్టు 18 వరకు మీరు అప్లై చేయవచ్చు. దరఖాస్తు రుసుము కేవలం 25 రూపాయలు మాత్రమే. రాత ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
👉 Organization Details:
Employees Provident Fund Organisation – పెన్షన్ల డిపార్ట్మెంట్ – UPSC EPFO డిపార్ట్మెంట్ వారు అధికారికంగా మనకోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ శాఖలో పనిచేయడానికి ఈ UPSC EPFO Recruitment 2025 అయితే విడుదల చేశారు.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ పెన్షన్ డిపార్ట్మెంట్లో మీరు పని చేయాలంటే కచ్చితంగా మీకు 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ పెన్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ UPSC EPFO Recruitment 2025 ద్వారా మనకు 230 పోస్టులతో వివిధ రకాల ఉద్యోగాలు విడుదల చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO) / అకౌంట్స్ ఆఫీసర్ (AO) – 156
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) – 74
👉Salary:
ఈ UPSC EPFO Recruitment 2025 ఉద్యోగాలకు మీకు జీతాలు అనేవి చెల్లిస్తారు.
ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO) / అకౌంట్స్ ఆఫీసర్ (AO) – ₹47,600/- బేసిక్ pay ఉంటుంది మిగతా అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి.
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) – ₹56,100/- జీతం
👉Selection Process:
ఇందులో రెండు స్టేజీలలో సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ముందుగా రాత పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ పెడతారు.
పరీక్షలో అర్హత పొందిన వారందరూ కూడా కచ్చితంగా ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు.
⅓ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా ఎగ్జామ్ అనేది రాయాలి. వంద మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష 300 మార్కులకు టోటల్ గా ఉంటుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూలై 29 నుంచి ఆగస్టు 18 వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Fee:
UR, OBC, EWS – ₹25/-
SC, ST, పవడ్,Women – ₹0/-
అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ విధానంలో పే చేయాలి.
👉Apply Process:
UPSC వాళ్ల ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని మొత్తంగా ఫిల్ చేసి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ కూడా చెల్లించి మీరు సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.