Startek CSE Recruitment 2025:
కస్టమర్ సపోర్ట్ విభాగంలో పని చేయడానికి STARTEK కంపెనీ తరపున 150 పోస్టులకు Startek CSE Recruitment 2025 వచ్చింది. మంచి జీతాలతో పాటు మంచి లైఫ్ ఉంటుంది కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి.
Blinkit కంపెనీ తరఫునుంచి మనకి కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేయడానికి మరియు కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి సంబంధించి ప్రస్తుతం మనకు 150 వేకెన్సీస్ తో కొత్తగా చాలా మంచిగా Startek CSE Recruitment 2025 వచ్చింది.12th / Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా వెంటనే అప్లై చేయవచ్చు. ఇది జాబ్స్ కి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది.
👉 Organization Details:
ఈ Startek CSE Recruitment 2025 మనకు Blinkit అనే డెలివరీ కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేయడానికి మంచి నోటిఫికేషన్ వచ్చింది.
ఆర్మీ లో 350 జాబ్స్ | Army SSC Tech Recruitment 2025 | Latest Army Govt Group A Jobs 2025
IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu
👉 Responsibilities:
మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయవలసి ఉంటుంది.
కంపెనీకి సంబంధించి డెలివరీ పార్ట్నర్ యొక్క సందేహాలు మరియు ప్రశ్నలను హ్యాండిల్ చేయవలసి ఉంటుంది.
ప్రతిరోజు కూడా ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడవలసి ఉంటుంది.
ప్రతిరోజు కూడా కంపెనీ తరఫునుంచి ఎవరైతే కస్టమర్స్ అనేవాళ్ళు ఫేస్ చేస్తూ ఇబ్బందులు ఉంటాయో వాటిని మీకు మెసేజ్ ద్వారా పంపిస్తారు వాటికి ప్రాపర్ సమాధానం తో పాటు వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేయండి.
👉Education Qualifications:
Blinkit లో కస్టమర్ సపోర్ట్ విభాగానికి సంబంధించి మీకు 12th / Any Degree అర్హతలు కలిగినటువంటి మేల్ మరియు ఫిమేల్ అందరూ అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి.
పెన్షన్ ఆఫీస్ లో 230 జాబ్స్ | UPSC EPFO Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Skills:
ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కస్టమర్ తో ఏ విధంగా మాట్లాడాలో తెలియడంతో పాటు ఏ విధంగా behave చేయాలో కచ్చితంగా తెలిసి ఉండాలి.
మంచి కంప్లికేషన్స్ స్కిల్స్ తో పాటు ఇంటర్ పర్సనల్ స్టిల్స్ ఉండాలి
మీరు వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్ధంగా ఉండాలి
మీ దగ్గర ఒక లాప్టాప్ దాంట్లో 8 GM RAM ఉండాలి
మీరు కచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి
ఆరు రోజులు మీకు వర్క్ ఉంటే వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది
9 గంటల పాటు షిఫ్ట్ ఉంటుంది మరియు ఒక గంట పాటు మీకు బ్రేక్ ఇస్తారు
WIFI కచ్చితంగా మీకు ఉండాలి అప్పుడు మాత్రమే మీరు వర్క్ చేయగలరు.
👉Salary:
₹.14,400/- వరకు మీకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. వీటితోపాటు మీకు చాలా అలవెన్స్ కూడా ఇస్తారు.
👉Selection Process:
ఈ Startek CSE Recruitment 2025 జాబ్స్ కి సెలక్షన్ లో క్రింది విధంగా మీకు కొన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి.
HR Evaluation
ఆపరేషన్ Evaluation
Versant test
Client Evaluation
ఇవన్నీ ఎవరైతే ప్రాపర్ గా పాస్ అవుతారు వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి ముందుగా మీరు ఏం చేయాలంటే ఆపరేషన్ గా naukri అని వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉచితంగానే మీ స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.