3588 కానిస్టేబుల్ జాబ్స్ | BSF 3588 Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BSF 3588 Jobs Recruitment 2025:

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF నుండి 3588 కానిస్టేబుల్ ఉద్యోగాలకు BSF 3588 Jobs Recruitment 2025 వచ్చేసింది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు.

BSF 3588 Jobs Recruitment 2025

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 21 వేలకు పైగానే జీతం పొందవచ్చు. సెలక్షన్లో భాగంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాత పరీక్ష మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది. ఆగస్టు 24 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.

Join Our Telegram Group

👉 Organization Details:

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF అనే కేంద్ర ప్రభుత్వ బలగాల నుంచి అధికారికంగా BSF 3588 Jobs Recruitment 2025 వచ్చింది.

ICAR లో Govt జాబ్స్ | ICAR Recruitment 2025 | Central Govt Jobs 2025

16,761 సెంట్రల్ టీచర్ జాబ్స్ | KVS NVS Recruitment 2025 | Latest Jobs in Telugu

👉 Age:

కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్లు అండ్ మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇటువంటి ప్రాంతీయ బేధం లేకుండా ఎటువంటి జెండర్ ప్రాంతం లేకుండా అందరూ సమానమే అని ఉద్దేశంతో అందరికి అవకాశం ఇచ్చారు.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ BSF 3588 Jobs Recruitment 2025 ఉద్యోగాలకి ముందు 10వ తరగతి విద్యార్హత అభ్యర్థులకు ఉండాలి. ఐటిఐ లేదా సంబంధిత విభాగంలో టెక్నికల్ ట్రైనింగ్ ఉండాలి.

BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025

👉 Vacancies:

ఇందులో 3588 పోస్టులు టోటల్గా ఉన్నాయి. వీటిలో అబ్బాయిలకు సంబంధించి 3406 & అమ్మాయిలకు సంబంధించి 182 పోస్టులు ఉన్నాయి.

👉Salary:

ఈ జాబ్స్ కి సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹21,700/- to ₹69,100/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ జాబ్స్ ఎలక్షన్లో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్ ఈవెంట్స్ తో పాటు మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ చాకప్ కూడా చేస్తారు.

పరీక్ష 100 ప్రశ్నలు 100 మార్కులు రెండు గంటల సమయంలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.

ఈ పరీక్షలో భాగంగా జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ అనే టాపిక్స్ చదువుకోవాలి.

👉Important Dates: 

వీటికి అప్లికేషన్స్ జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 24 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన Official వెబ్సైట్ అనేది క్రింద ఇవ్వడం జరిగింది. వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

Join Our Telegram Group

Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!