PizzaHut Recruitment 2024:
Hi Friends, ప్రముఖ PizzaHut అనే కంపెనీ వారు PizzaHut Recruitment 2024 కోసం Order Entry అనే జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ ఉద్యోగాలకు మీకు కావలసినటువంటి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, Age, Selection Pattern, జీతభత్యాలు, విధులు మరియు బాధ్యతలు గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
👉Organization Details:
ఈ PizzaHut Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ PizzaHut అనే కంపెనీ వారు అఫీషియల్ గా వారి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కనుక ఎవరైతే అభ్యర్థులు పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేద్దాము అని ఆలోచన ఉందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు చాలా చాలా ఉపయోగపడతాయి.
ఇవి పార్ట్ టైం జాబ్స్ కాబట్టి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్ అయిన వారు, నిరుద్యోగులు, సొంత వ్యాపారం ఉన్నటువంటి అభ్యర్థులు, ఇలా ప్రతి ఒక్క కేటగిరి వారికి కూడా ఈ సంస్థ వారు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరికైతే పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా Side Income సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
👉 Age:
ఈ యొక్క PizzaHut Recruitment 2024 ఉద్యోగాలకు మీకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. మాక్సిమం మీకు ఎంత వయసు ఉన్నా కూడా వీళ్లు అంగీకరిస్తున్నారు.
మీరు వయసుతో సంబంధం లేకుండానే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే కనుక మీరు పార్ట్ టైం తీసుకోండి మరియు మీకు నచ్చిన సమయంలోనే మీరు పని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే మీకు ఉదయం కాలేజీకి వెళ్తారు కాబట్టి సాయంత్రం లేదా రాత్రి వేళలో మీకు ఖాళీ దొరుకుతుంది కాబట్టి మీకు నచ్చిన టైంలో మూడు లేదా నాలుగు గంటల పాటు మీరు పార్ట్ టైం పని చేయవచ్చు మరియు Income జనరేట్ చేయవచ్చు.
👉Education Qualifications:
ఈ యొక్క PizzaHut Recruitment 2024 ఇంటి నుండి చేసే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం పదవ తరగతి విద్యార్థులు ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విద్యార్హత ఉన్నా కూడా పరవాలేదు. మీకున్నటువంటి విద్యా అర్హతను ఆధారంగా చేసుకుని మీకు కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
మీకు అదనంగా ఏవైనా స్కిల్స్ ఉన్నట్లయితే మరి కాస్త ప్రిపరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
👉Salary:
ఈ PizzaHut Recruitment 2024 ఉద్యోగంలో మీకు జీతాలు ఏ విధంగా ఉంటాయంటే గంటకి 3.50 USD అనగా దగ్గర దగ్గర 290 రూపాయలు. ఈ విధంగా మీకు జీతభత్యాలనేవి ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఈ కంపెనీ వారు మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ ఏమీ ఇవ్వరు కానీ మీరు చేస్తున్నటువంటి వర్కు మరియు టాస్క్లను ఆధారంగా చేసుకొని మాత్రమే మీకు శాలరీ పేమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది.
మీరు ఒకవేళ ఓవర్ టైం చేసినట్లయితే మీకు ఓవర్ టైం అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ ఎంచుకున్నట్లయితే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
మీయొక్క పర్ఫామెన్స్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ పే ఉంటుంది దానితోపాటు కమిషన్స్ & బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Responsibilities:
- మీరు వీళ్లకు సంబంధించిన కస్టమర్ తో ఫోన్లో మాట్లాడాలి కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు తో పాటుగా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయగలగాలి.
- ప్రతిరోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా ప్రాపర్ గా మరియు ఇచ్చిన టైం లోనే పూర్తి చేయాలి.
- మీరు సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉంటూ వాళ్ళు ఇచ్చినటువంటి కంపెనీ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిరోజు కూడా రాత్రి మరియు పగలు మీరు ఎంచుకున్న షిఫ్ట్ను ఆధారంగా చేసుకుని పని చేయవలసి ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు అమ్మాయిలు మరియు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు మరియు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అనగా మీరు ఫ్రెషర్స్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని పనిచేయవచ్చు.
- మీరు ఇంగ్లీష్ తో పాటుగా మిగతా రీజనల్ లాంగ్వేజ్ కూడా అనర్గళంగా మాట్లాడగలగాలి.
- బిజినెస్ రిక్వైర్మెంట్లను ఆధారంగా చేసుకుని మీరు కంపెనీకి సంబంధించిన డేటా ఎంట్రీ వర్క్ కూడా చేయవలసి ఉంటుంది.
- మీరు వీళ్ళ కంపెనీకి సంబంధించిన కస్టమర్ తో ఫోన్లో మాట్లాడాలి మరియు వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా సర్వీస్ కావాలన్నా కూడా మీరు వాళ్లకి ఫోన్లోనే అందించవలసి ఉంటుంది.
- ఇందులో మీరు అప్పుడప్పుడు నాన్ వాయిస్ పనులు అనగా వీళ్ళకి సంబంధించిన కస్టమర్ తో మీరు చాటింగ్ చేయాలి వాళ్లకి కావలసిన సర్వీస్ మీరు చాటింగ్ లోనే అందించాలి.
👉Requirements:
- మీరు డేటా ఎంట్రీ వర్క్ అనేది చాలా వేగంగా చేయాలి
- మీకు టైపింగ్ అనేది బాగా వచ్చి ఉండాలి.
- ఇచ్చినటువంటి Task లను సకాలంలో పూర్తి చేయగలగాలి
- మీరు ఇతర Team మెంబర్లతో పాటు కూడా పనిచేయాలి
- నీకు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి
- మల్టీ టాస్కింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
- మీరు పనిలో చాలా చురుకుగా ఉంటూ ఇతరులకు సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది
- కంపెనీ రిక్వైర్మెంట్లను ఆధారంగా చేసుకొని ఇతర Works ఏవైనా ఇచ్చినట్లయితే వాటిని కూడా మీరు చేయవలసి ఉంటుంది.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏ కంపెనీ వారు ముందుగా మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని Shortlist చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారు. మీయొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఆధారంగా మిమ్మల్ని జాబు లోకి సెలక్ట్ చేయడం జరుగుతుంది.
మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనే వివరాలు మీకు ఆఫీసియల్ గా కంపెనీ వారు Mail చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ PizzaHut Recruitment 2024 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు కంపెనీకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీ యొక్క వివరాలు అన్నీ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
దీనికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా కచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Good 😊
Thank u so much
I want a job
Ok u can Apply
Super part time jobs
Yes..Plz do Apply
tnq
welcome
good work
thanks
I need to apply