Zapier లో జాబ్స్ | Zapier Recruitment 2025 | Work from Home Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Zapier Recruitment 2025:

Zapier లో Sales Assist Representative అనే జాబ్స్ అనేది కొత్తగా Zapier Recruitment 2025 విడుదల చేశారు. డిగ్రీ అర్హత ఉంటే చాలు.

Zapier Recruitment 2025

ఈ జాబ్స్ అనేవి ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ఎవరికైతే ఫుల్ టైం జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇందులో భాగంగా మనకి వర్క్ ఫ్రం హోం ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆఫీస్ ఎక్కడ మీరు వెళ్లాల్సిన పనిలేదు.

Join Our Telegram Group

👉 Organization Details:

Zapier అనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడే ఈ ఉద్యోగాలకు కొత్తగా Zapier Recruitment 2025 జారీచేసింది.

ICMR లోబంపర్ జాబ్స్ | ICMR NIRT Recruitment 2025 | Central Govt Jobs in Telugu

PF ఆఫీస్ లో జాబ్స్ | EPFO Jobs Recruitment 2025 |

👉 Responsibilities:

జాపియర్ కంపెనీ వారు మీకు ఇస్తున్నటువంటి Tasks మొత్తం కూడా చేయాలి. ఇందులో మీకు  పెద్ద పని ఏమీ ఉండదు కేవలం మీకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వాటిని రిసీవ్ చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది.

లైవ్ చాటింగ్ చేయాలి మరియు ప్రతిరోజు కూడా మెయిల్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటికి రెస్పాండ్ అవ్వాలి.

ఇందులో భాగంగా మీకు కొన్ని డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు వాటికి ప్రాపర్ గా రెస్పాన్స్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది.

నీకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు టైపింగ్ స్పీడ్ కూడా ఎక్స్లెంట్ ఉండాలి ఇందుకోసం అంటే మీకు ప్రతిరోజు కూడా టైపింగ్ వర్క్ అనేది ఉంటుంది ప్రధానంగా మీకు లైవ్ చాట్ అనేది మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి అందులో స్పీడ్ గా మీరు రెస్పాండ్ అవ్వడానికి మంచి టైపింగ్ స్పీడ్ అనేది కచ్చితంగా వీళ్ళు అడుగుతున్నారు.

సేల్స్ సంబంధించిన పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి ఎందుకోసమంటే కంపెనీకి రిలేటెడ్ గా మీకు కొన్ని సేల్స్ సంబంధించినటువంటి క్యూస్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటికి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలంటే కచ్చితంగా మీకు సీరియల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి.

ఫీడ్ బ్యాక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరియు వాటిని ఇంప్లిమెంట్ కూడా చేసే ప్రయత్నం చేయాలి.

👉Education Qualifications: 

Zapier కంపెనీ వారు రిలీజ్ చేసిన ఈ Zapier Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస అర్హత గ్రాడ్యుయేషన్ ఉన్న పర్వాలేదు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025

👉 Vacancies:

Sales Assist Representative అనే ఉద్యోగాలను వర్క్ ఫ్రం హోం కింద పనిచేయడానికి సంబంధించి  విడుదల చేయడం జరిగినది కావున మీకు ఒకవేళ స్కిల్స్ ఉన్నట్లయితే గనక వదులుకోకుండా అప్లై చేసుకుంటే మంచిది.

👉Skills:

మీరు కచ్చితంగా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ కంపెనీ వారు కేవలం నైట్ షిఫ్ట్ లో పనిచేయడానికి మాత్రమే ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు

మీరు ప్రెషర్ అయినా పర్వాలేదు 2 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.

ఎక్కువ మొత్తంలో Sales రిలేటెడ్ గా మీరు వర్క్ అనేది చేయాలి.

👉Selection Process:

ఈ కంపెనీకి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత నీకు ఇంటర్వ్యూ మరియు చిన్న టెస్ట్ ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు జాబ్ లోకి పెట్టుకుంటారు.

👉Apply Process: 

ఈ Zapier Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన అప్లై లింక్ అన్ని కూడా క్రిందని ఇవ్వడం జరిగింది వెంటనే దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. అప్లై చేసుకోవడానికి ఎటువంటి లేదు కాబట్టి వదులుకోకుండా మిస్ చేయకుండా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!