AP DSC Marks Memo 2025:
AP DSC పరీక్షలకు సంబంధించిన AP DSC Marks Memo 2025 విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది యొక్క మార్కుల వివరాలనేవి అధికారికంగా వెబ్సైట్లో పెట్టారు. మరి మీ యొక్క AP DSC Marks Memo 2025 ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ కీ కూడా రీసెంట్ గానే విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ ఫైనల్ కీలో కూడా కొన్ని తప్పిదాలు అయితే దొరలాడంతో చాలామంది అభ్యర్థులు విద్యాభవన్ ఏదైతే విజయవాడ దగ్గరలో ఉందో అక్కడికి వెళ్లి కన్వీనర్ ని కలిసి వారి యొక్క సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది.
యాక్చువల్ గా మనకు డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో డీఎస్సీ మార్కుల మెమో విడుదల చేసి మళ్లీ డిలీట్ చేసేసారు. కొంతమంది డీఎస్సీ పరీక్ష రాసిన వారు మాత్రం ఆ యొక్క మార్కుల మేము అనేది డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. వీటిని మళ్లీ డిలీట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఫైనల్ కీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి విద్యాభవన్ కి చాలా మంది వెళ్లారు. సో ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలనేవి విడుదల చేయడం అంత మంచిది కాదని రిలీజ్ చేసిన ఫలితాలు అనేవి మళ్లీ డిలీట్ చేసేసారు. ఈ AP DSC Marks Memo 2025 అనేవి మళ్లీ మనకు ఈరోజు లేదా రేపు మనకి విడుదల చేస్తున్నారు.
ఈ ఫలితాలను విడుదలైన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఈ మెరిట్ లిస్టులో భాగంగా మీ డీఎస్సీ స్కోర్ తో పాటు టెట్టు స్కోర్ అనేది కలుపుకొని మొత్తం ఓవరాల్ గా ఇవ్వడం జరుగుతుంది.. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ నెల 16 నుంచి పెడతామని అధికారులు చెప్తున్నారు.
How to Download AP DSC Marks Memo 2025:
- https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ అనేది మీరు ముందుగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి
- అభ్యర్థి యొక్క డీఎస్సీ ID మరియు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. అక్కడే మీకు కనిపిస్తుంది ఫైనల్ కీ అని దాని మీద నొక్కండి.
- అక్కడ మీకు డీఎస్సీకి సంబంధించిన AP DSC Marks Memo 2025 అనేవి కనిపిస్తాయి
- మీరు ప్రింట్ అవుట్ తీసుకొని జార్ తో పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.