ISRO LPSC Recruitment 2025:
Indian Space Research Organisation – ISRO సంస్థ వారు మనకు 23 పోస్టులకు వివిధ రకాల జాబ్స్ కి ISRO LPSC Recruitment 2025 విడుదల చేశారు.
ISRO – Liquid Propulsion Systems Centre – LPSC వారి నుంచి మనకి ISRO LPSC Recruitment 2025 అనేది రావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆగస్టు 26 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్, సబ్ ఆఫీస్సర్, టెక్నీషియన్ బి, డ్రైవర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
మీకు డిప్లమా లేదా ITI, 10th అర్హతలతో ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు. డ్రైవర్ జాబ్స్ కి అదనంగా మీకు క్వాలిఫికేషన్ తో పాటు డ్రైవింగ్ స్కిల్స్ మరియు డ్రైవింగ్ వెహికల్ లైసెన్స్ కూడా కావాలి..
18 నుంచి 35 సంవత్సరాలు వరకు మీకు ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి 44000 జీతాలు అనేవి ఉంటాయి. మీకు ముందు ఒక పరీక్ష ఉంటుంది తర్వాత మీకు స్కిల్ పరీక్ష కూడా ఉంటుంది అదే డ్రైవింగ్ జాబ్స్ కైతే డ్రైవింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు. అప్లై చేసుకోవడానికి ఆగస్టు 26 వరకు టైం ఉంది.
👉 Organization Details:
కేంద్ర ప్రభుత్వ సంస్థలలో రాకెట్లకు సంబంధించిన సంస్థ ISRO – Liquid Propulsion Systems Centre – LPSC నుండి మనకి అధికారికంగా వివిధ రకాల ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన ISRO LPSC Recruitment 2025 వచ్చింది మరియు క్రింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు.
AFRI – టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్
129 సేల్స్ పర్సన్ & హెల్పర్ జాబ్స్
👉 Age:
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఇస్రో ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ISRO LPSC Recruitment 2025లో వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేశారు అయితే ఇందులో మీకు కనీసం 10వ తరగతి లేదా ITI, Diploma, Degree అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే వీటిలో గమనించాల్సిందే డ్రైవింగ్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం మీకు డ్రైవింగ్ స్కిల్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి.
👉 Vacancies:
ఇస్రో సంస్థ వారు అధికంగా టెక్నికల్ అసిస్టెంట్, సబ్ ఆఫీస్సర్, టెక్నీషియన్ బి, డ్రైవర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి మీకు పోస్ట్ లన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉Salary:
ఇస్రో వారు విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాలుగా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ₹19,900/- to ₹44,900/- వరకు మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ISRO LPSC Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనే ఆగస్టు 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Fee:
ఈ జాబ్స్ కి సంబంధించి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
SC, ST, Female PH – ఫీజు రీసెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Others – 100/- ఉంచుకొని 400 రూపాయలనేది రిఫండ్ వస్తుంది మిగతా కాస్ట్ వారికి.
👉Selection Process:
ముందుగా మీకొక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ కి సంబంధించిన అంశాలతో పాటుగా సంబంధిత సబ్జెక్టులో కూడా మీకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది.
ఆ తర్వాత పాస్ అయినవారికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది.
డ్రైవింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు అదనంగా డ్రైవింగ్ టెస్ట్ కూడా పెట్టి చెక్ చేస్తారు మీకు డ్రైవింగ్ వచ్చిందా లేదా అని చెక్ చేసి అప్పుడు మీకు సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రిందన ఇచ్చినటువంటి అప్లై లింకు ద్వారా మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అఫీషియల్ ఇస్రో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.