AP Health Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్లో Health Medical & Family Welfare Department వారి నుంచి మనకి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

గుంటూరు జిల్లా దగ్గరలో ఉన్నటువంటి బాపట్ల మరియు నరసరావుపేట ఏరియా హాస్పిటల్ లో కొత్తగా నిర్మించినటువంటి 15 డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ లో మీరు వర్క్ చేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది.
. ఇందులో భాగంగా మనకు 10 రకాల పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఇందులో పెద్ద స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి మరియు చిన్న స్థాయి అనగా హౌస్ కీపింగ్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా మీకు 9000 నుంచి గరిష్టంగా 60 వేల వరకు కూడా జీతాలు అనేవి ఉన్నాయి. 5th – Degree, MBBS వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేయవచ్చు.
18 నుంచి 42 సంవత్సరాలు మంచి వయస్సు ఉన్నవారు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 16 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పంపించవచ్చు. సెలక్షన్ లో మీకు మెరిట్ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసేయండి.
👉Organisation:
Health Medical & Family Welfare Department వారు అధికారకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
👉Age:
ఈ యొక్క ఏరియా హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కచ్చితంగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేయాలి.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇందులో మనకు ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగాల నుంచి డాక్టర్ వరకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి కనీసం మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడటం వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు ఐదవ తరగతి నుంచి మొదలుకొని డిగ్రీ, MBBS అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మరి వీటి కోసం మీకు తగిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ప్రధానంగా డాక్టర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, నర్స్, వార్డ్ బాయ్, కౌన్సిలర్, అకౌంటెంట్ కం క్లర్క్, హౌస్ కీపింగ్ వంటి పోస్టులు ఉన్నాయి.
👉Salary:
ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఆధారంగా చేసుకొని పదివేల రూపాయలు నుంచి గరిష్టంగా డాక్టర్ కి 60 వేల వరకు కూడా జీతాలు అనేవి ఉన్నాయి. పూర్తి వివరణ కోసం మీరు నోటిఫికేషన్ చూడాల్సిందే.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Fee:
దరఖాస్తులు పంపడానికి మీకు కచ్చితంగా దరఖాస్తు రుసుమనేది పే చేయాలి.
OC – 300/-
BC / EWS – 200/-
SC/ ST – 100/-
PWD – 0/-
👉Selection Process:
జాబ్ సెలక్షన్ ఇటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్గా మీకు మెరిట్ ఆధారంగానే వెయిటేజ్ అనేది యాడ్ చేసి ఆ తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన వారందరికీ కూడా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.