IOCL Recruitment 2025:
Indian Oil Corporation Limited – IOCL నుండి మనకి అధికారికంగా ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వారందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేయొచ్చు. ఇంజనీర్లు మరియు ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. ఎంపికైన వాళ్ళకి 50,000 నుంచి ₹1,50,000 మధ్యలో జీతాలు ఉంటాయి. 18 నుంచి 26 సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి వారందరూ అప్లై చేయవచ్చు.
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 21 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది అక్టోబర్ 31వ తేదీన నిర్వహిస్తారు. సెలక్షన్ లో భాగంగా ముందు మీకు కంప్యూటర్ బేసిడ్ పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది
👉Organisation:
Indian Oil Corporation Limited – IOCL అనే దేశంలోనే అగ్రగామి సంస్థ నుంచి ప్రస్తుతం ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేయవచ్చు.
👉Age:
ఈ సంస్థ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకి 18 నుంచి 26 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేయవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి Btech / BE క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం 65% మార్పులు తప్పనిసరిగా మీకు ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 55% మార్కులు ఉంటే చాలు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆఫీసర్లు మరియు ఇంజనీర్ ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు.
👉Salary:
ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆధారంగా చేసుకొని మీకు నెలవారి 50,000 నుంచి ₹1,50,000 జీతాలు ప్రతినెల చెల్లించడం జరుగుతుంది.. కావున అవకాశముంటే గనక అప్లై చేసుకోండి జీతాలు మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా అప్లై చేసుకోవాలి. మీకు అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ అంటారు తెలుగులో అయితే వాటిని మీకు అక్టోబర్ 17వ తేదీన వస్తది. కంప్యూటర్ పరీక్ష అనేది మీకు అధికారికంగా అక్టోబర్ 31న పెడతారు.
👉Selection Process:
మీకు ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో టెక్నికల్ సబ్జెక్టులో పాటుగా ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కి సంబంధించిన అంశాలు ఉంటాయి రీజనింగ్ కూడా ఉంటుంది గమనించాలి.
పరీక్ష అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పెడతారు. ఇందులో టెక్నికల్ అంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలు అన్ని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.