AP Anganwadi Notification 2025:
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే అధికారికంగా ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని ప్రకారం మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 4,687 హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది.
మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడవారు ఉన్నారో వారందరూ కూడా హ్యాపీగా ఈ ఉద్యోగాలు చేసుకోవాలి అంటే వివరాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకొని మాత్రమే మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 10వ తరగతి ఉండాలి. దీనితో పాటు వైయస్ అనేది గరిష్టంగా 42 సంవత్సరాల వరకు కూడా ఉండవచ్చు. తెలుగు చదవడం రాయడం మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏ జిల్లా వారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పని చేయవలసి ఉంటుంది.
ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో హెల్పర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు ఏమీ లేదు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిల్లా వెబ్సైట్ ఉంటుంది దాంటిలోనే మీకు త్వరలో నోటిఫికేషన్ అప్డేట్ చేస్తారు. నోటిఫికేషన్ అప్డేట్ చేసిన తర్వాత మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
అప్లికేషన్ తేదీలు అనేవి ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి వేచి ఉండండి వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలకి తెలుగు వచ్చి ఉండి అక్కడ హెల్పింగ్ చేయగలిగే పుణ్యం కలిగి ఉన్నట్లయితే హెల్పర్ ఉద్యోగానికి డైరెక్ట్ గా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది.