BEML Jobs Recruitment 2025:
Bharat Earth movers Limited – BEML వారు మన కోసం 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇన్ని వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం మాములు విషయం అయితే కాదు కావున ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడో కానీ ఇటువంటి నోటిఫికేషన్ అనేవి మీ ముందరకే రావు.
దేశవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు అందరూ కూడా ఈ యొక్క దరఖాస్తులనేవి మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు వివిధ రకాల విభాగాలు ఉన్నాయి. పోస్టులు ఆధారంగా చేసుకుని 35,000 నుంచే 43,000 మధ్యలోనే జీతాలు అని ఇవ్వడం జరుగుతుంది.
BE, BTECH, CA, MA, PG అర్హతలు ఉన్నట్లయితే యువతీ యువకులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి 18 నుంచి 29 సంవత్సరాలు మధ్య వయస్సు అనేది మీకు 26TH SEP, 2025 నాటికి ఖచ్చితంగా ఉండాలి.
ముందు ఒక ఎగ్జామ్ పెడతారు దాంట్లో క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసేసి అప్పుడు జాబ్స్ ఇస్తారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు.
👉Organisation:
Bharat Earth movers Limited – BEML వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మరియు గొప్ప సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పుడే అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇటువంటి నోటిఫికేషన్ రావడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. కావున మళ్లీ ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కావున మీరు అవకాశం ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి.
APPSC లో హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్
👉Age:
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే మీకు కనీసం 18 నుంచి 29 సంవత్సరాలు మధ్య వయసు కచ్చితంగా 26th sep, 2025 నాటికి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
BE, BTECH, CA, MA, PG అని అర్హతలనేవి సంబంధిత విభాగంలో ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కావున ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అదనపు క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మిగతా అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకునే విధంగా విడుదల చేయడం జరిగింది.. ఎంతోమంది ఎంతో కాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కావున ఆ సమయం రానే వచ్చింది. కాబట్టి వెయిట్ చేయడం మానేసి ఇచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకొని అప్లై చేసుకోండి.
👉Salary:
భర్తీ చేస్తున్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి పోస్టును ఆధారంగా మీకు జీతం అనేది 35000 నుంచి 45 వేల మధ్యలోనే జీతాలు చెల్లించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కావున మీకు అన్ని రకాల సౌకర్యాలు కూడా లభిస్తాయి.
👉Important Dates:
మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి Sep 10th – Sep 26th మధ్యలోనే మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకోవాలి.
👉Fee:
Others – 500-
SC, ST, PWD – No Fee
👉Selection Process:
అప్లై చేసిన వాళ్లందరికీ ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజిలో మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి అప్పుడు మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది.. మీరు వివరాలన్నీ కూడా అధికారిక వెబ్సైట్లో చదువుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.