NIUM Recruitment 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ – NIUM వారి నుంచి మనకి 31 పోస్టులకు సంబంధించి స్టోర్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
వివిధ రకాల జాబ్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.. అందులో భాగంగా స్టోర్ అటెండెంట్, అంబులెన్స్ అసిస్టెంట్, డ్రైవర్, రిసెప్షన్ అసిస్టెంట్, ఫార్మసీ అటెండెంట్, క్లర్క్ జాబ్స్, జూనియర్ ఇంజనీరు మరియు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
10th పాసైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి వింటర్ డిగ్రీ డిప్లమా క్వాలిఫికేషన్స్ తో కూడా అప్లై చేసుకునే వీలుగా చాలా జాబ్స్ ఉన్నాయి. 18 నుంచి 40 సంవత్సరాలు గరిష్ట నుంచి 40 సంవత్సరాలు గరిష్ట వయస్సు ఎవరికైతే ఉందో వారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ₹37,400/- నెలవారీ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
జాబ్స్ ఎలక్షన్ విషయానికి వస్తే గనుక మీకు ముందుగా వింటర్ ఉంటుంది ఆ తర్వాత చాట్ లిస్ట్ అయిన వారందరికీ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్‌గా మీకు జాబ్ ఇస్తారు ఒకవేళ మీకు ఎక్కువ అప్లికేషన్స్ వస్తే గనుక ఎగ్జాం కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది.
👉Organisation:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ – NIUM ఉద్యోగలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. పర్మినెంట్ ఉద్యోగాలు కావున ఎవరైనా దేశవ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ తారతమ్య లేకుండా అప్లై చేయొచ్చు.
👉Age:
ఇంద్ర భారతి చేస్తున్నటువంటి వివిధ రకాల ఉద్యోగలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు కూడా పోస్టులు ఆధారంగా చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం అప్లై చేసుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే గనుక కనీసం మీకు 10th పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
👉Vacancies:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకునేందుకు మొత్తంగా మీకు 31 రకాలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయి.. ఇందులో భాగంగా మనకు స్టోర్ అటెండెంట్, అంబులెన్స్ అసిస్టెంట్, డ్రైవర్, రిసెప్షన్ అసిస్టెంట్, ఫార్మసీ అటెండెంట్, క్లర్క్ జాబ్స్, జూనియర్ ఇంజనీరు మరియు నర్సింగ్ ఆఫీసర్ అనే జాబ్స్ ఉన్నాయి.
👉Salary:
ఇందులో ఉన్న వివిధ కళా జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయినట్లయితే జాబ్ ని ఆధారంగా చేసుకుని మీకు నెలవారి మీకు 30,000 లేదా 50000 వరకు కూడా జీతాలు అనేది పోస్ట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక నవంబర్ 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరైతే అప్లికేషన్ అనేది ఇచ్చిన అడ్రస్ లో సబ్మిట్ చేయాలి.
👉Selection Process:
ఈ జాబ్ సెలక్షన్లో మీకు ఒక చిన్న టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగానే డైరెక్ట్‌గా ఎందుకు చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
👉Apply Process:
ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. మొత్తం డీటెయిల్ గా ఫీల్ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫీజ్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇచ్చిన అడ్రస్ లో సబ్మిట్ చేయాలి. అడ్రస్ వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు గమనించి పంపించండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.