జైళ్ళ శాఖలో ఉద్యోగాలు | AP Prisons Dept Jobs 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Prisons Dept Jobs 2025:

Andhra Pradesh Public Service Commission – APPSC ద్వారా మనకు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం ఇప్పుడే ఆంధ్ర ప్రదేశ్ డైలీ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చింది.

AP Prisons Dept Jobs 2025

ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకు అంటే ఈ జాబ్స్ అన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇది జాబ్స్ కి నీకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా అప్లై చేయొచ్చు.

ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేయవచ్చు. దీనికి 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. మనకు పరీక్ష అనేది నిర్వహించి దీనికి సంబంధించి జాబ్ కి సెలెక్ట్ చేస్తారు.

Join Our Telegram Group

👉Organisation:

Andhra Pradesh Public Service Commission – APPSC ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ జైల శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది. 

NCR లో 1763 జాబ్స్

జిల్లా కోర్టులో Govt జాబ్స్ 

👉Age:

18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

BC – 3 Years

👉Education Qualifications: 

ఈ యొక్క జైల్లో శాఖలో లో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ గా ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Vacancies: 

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం అయితే జరిగిందే. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ గా చెప్పవచ్చు.

👉Salary:

ఆంధ్రప్రదేశ్ జైలలో ఉద్యోగాలకు అప్లై చేస్తూనే సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారీ మీకు ₹40,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరిదైతే అవకాశం ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోండి.

👉Important Dates:

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మీరు అడిగితే అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.

👉Selection Process:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేసి చూస్కున్నట్లయితే ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయిన వారున్నారో కట్ ఆఫ్ ని రీచ్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి అప్పుడు జాబ్స్ ఇస్తారు.

👉Apply Process: 

APPSC యొక్క అధికారికంగా ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు డీటెయిల్స్ ఉంటే చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!