SSC CPO Sub Inspector Jobs 2025:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుండి మనకి అధికారికంగా 3073 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

ఇందులో భాగంగా మనకు Delhi Police, BSF, CISF, CRPF, ITBP, SSB వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ రక్షణ కోసం పని చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్గా చెప్పవచ్చు. చాలామందికి ఒక కల ఉంటుంది ఇటువంటి జాబ్స్ కి కచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి. అటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కావున కచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 16 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది. జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్నేషన్ డేట్స్ అనేవి త్వరలో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు.. ఈయనకి 20 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేయొచ్చు. ఎనీ డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేయొచ్చు.
35 వేలకు పైగానే జీతం పొందవచ్చు సెలక్షన్ లో కూడా మీకు టైర్ 1 పరీక్ష అనేది ముందు పెడతారు. ఆ తర్వాత మీకు ఫిసికల్ టెస్ట్లు ఉంటాయి. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. డాక్ మోడ్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
👉Organisation:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలలో పనిచేయడానికి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ చూసి చాలా మంది ఆనందంతో ఎగిరి గంతులు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. . ఎందుకు అనగా వేకెన్సీస్ అనేవి చాలా బంపర్ గా ఉన్నాయి కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు.
👉Age:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 20 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 25 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విభాగంలో మీరు ఉద్యోగం పొందాలి అంటే కచ్చితంగా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఎవరికైతే ఉందో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే వీలు కల్పించడం జరిగింది.
👉Vacancies:
delhi Police, BSF, CISF, CRPF, ITBP, SSB వంటివి భాగాలలో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 307300 పోస్టులు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. అన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. ఏదో ఒక మంచి అవకాశం చెప్పొచ్చు.
👉Salary:
SSC ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే గనక అప్పుడు మీకు జీతం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కచ్చితంగా మీకు 35 వేలకు పైగానే జీతాలు ఉంటాయి దాంతో పాటు క్వార్టర్స్ ఉంటుంది అంటే రూమ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 16 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది.
👉Selection Process:
ఈ జాబ్స్ కి ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మీకు. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు మెడికల్ చెక్ అప్ చేసేసి డైరెక్ట్ గా జాబ్ చేస్తారు.
👉Apply Process:
మీరు స్టాప్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీ వివరాలు అన్ని నమోదు చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.