AP One Stop Centre Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మనకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి మల్టీపర్పస్ స్టాప్/ కుక్ మరియు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ కార్డు అని ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలనేవి తెలుసుకోవాలి కదా కాబట్టి ఆలస్యం ఎందుకు మొత్తం వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ఇందులో భర్తీ చేస్తున్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించి 25 నుంచి 42 సంవత్సరాలు ఎవరికైతే వయసు ఉంటుందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 02 పోస్టులు మొత్తంగా విడుదల చేశారు. వీటికి సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి ఫీజు లేకుండానే అప్లై చేయొచ్చు సెలెక్షన్ లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పడతారు తర్వాత క్వాలిఫై అయితే గనుక మీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకుని ఇమీడియట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక పోస్టును ఆధారంగా చేసుకుని 13000 నుంచి 15000 మధ్యలోనే జీతాలు అనేవి ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది.. అయితే జాబ్స్ పర్మినెంట్ కాదు తాతకాలికే ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Organisation:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మనకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. కావున ఎవరైతే ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోండి.
👉Age:
25 నుంచి 40 సంవత్సరాలు ఎవరికైతే వయసు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కైతే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు కనీసం 7th / 10th పాస్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అటువంటి ఇబ్బంది అయితే లేదు.
👉Vacancies:
ఆంధ్రప్రదేశ్లో మనకు శిశు సంక్షేమ శాఖ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని రకాల జాబ్స్ ఉన్నాయి అందులో భాగంగా మనకి కుక్ /మల్టీపర్పస్ అసిస్టెంట్ & సెక్యూరిటీ గార్డ్ అంటే జాబ్స్ ఉన్నాయి.
👉Salary:
ఈ జాబ్ కి ఎంపికైతే పోస్టును ఆధారంగా చేసుకొని మీకు 13000 నుంచి 15 వేల మధ్యలోనే చేతల్ అనేవి ప్రతినెలా కూడా మీకు చెల్లించడం అయితే జరుగుతుంది. మిగతా బెనిఫిట్స్ ఏమి కూడా ఇవ్వడం జరగదు గమనించాలి.
👉Important Dates:
శిశు సంక్షేమ శాఖ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకుని వీలు కల్పించడం జరిగింది.
👉Selection Process:
శిశు సంక్షేమ శాఖలో తాత్కారిక ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్లో ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చేసి అర్హులైనటువంటి వారందరికీ కూడా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
శిశు సంక్షేమ శాఖ యొక్క నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హులందరూ కూడా ఇమీడియట్గా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకొని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.