ISRO SDSC SHAR Jobs 2025:
ISRO – సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుండి ఇప్పుడే మనకి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్/ ఇంజనీర్ – SC, Cook, డ్రాప్స్ మాన్ – B, ఫైర్ మాన్, నర్స్ వంటి ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 141 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇందులో భాగంగా మనకు వివిధ రకాల గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్టు, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన జీతం మీకు 20వేలకు పైగానే ఉంటుంది. మీకు జాబ్ అనేది ఆల్ ఇండియా పోస్టింగ్స్ అనేవి ఉంటాయి.
10th/ ITI/B.Sc, BE/ BTech/ MSC/ PG Degree/ ME/ MTech/ Diploma వాటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
ముందుగా మీకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 14 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Organisation:
ISRO – సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) అనే సంస్థ వారు ఇప్పుడే మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
👉Age:
ISRO విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఇస్రోలో వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
10th/ ITI/B.Sc, BE/ BTech/ MSC/ PG Degree/ ME/ MTech/ Diploma వంటి వివిధ రకాల పోస్టులకు సంబంధించి వివిధ రకాల మనకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్/ ఇంజనీర్ – SC, Cook, డ్రాప్స్ మాన్ – B, ఫైర్ మాన్, నర్స్ వంటి ఉద్యోగాలు అనేవి మనకు విడుదల చేయడమైతే జరిగింది. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 20,000 నుంచే లక్ష రూపాయలు మధ్యలో జీతాలు అనేవి పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఇస్రోలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
ఇస్రోల ఉద్యోగాలకు సంబంధించి ముందుకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎక్సమ్ పాస్ అయితే స్కిల్ టెస్ట్ మరియు . ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది.. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మొత్తం డీటెయిల్స్ చదువుకొని మాత్రమే అప్లై చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.