CUK Notification 2025:
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక – CUK నుంచి మనకి ఇప్పుడే గ్రూప్ A, B , C ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడే జారీ చేయడమైతే జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మనకు 25 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్, మెడిసిన్ లైబ్రరీ సైన్స్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఎవరికైతే విద్యార్హతలు ఉన్నాయో వారందరికీ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్టర్, మెడికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, లాబరేటరీ అసిస్టెంట్, డివిజనల్ క్లర్క్,Cook, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.
ఇందులో ఉన్న వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి 10th, Degree, MBBS , PG క్వాలిఫికేషన్ తో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.. మరి వీటికి 18 నుంచి 56 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉన్న వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. 18 వేల రూపాయల నుంచి 2 లక్షల వరకు మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ముందుగా రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.. అంటే స్పెసిఫిక్ గా మీకు కొన్ని జాబ్స్ కి ఇంటర్వ్యూ ఉంది కొన్ని జాబ్స్ కి ఇంటర్వ్యూ అనేది లేదు. ఈ జాబ్స్ అప్లై చేయడానికి అక్టోబర్ 30 వరకు కూడా సమయం ఉంది.
👉Organisation:
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక – CUK అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్త వారు అధికారులు ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అయితే జరిగింది.
👉Age:
18 నుంచి 56 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఎవరికైతే లిమిట్ ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
విద్యాశాఖ నుంచి విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 10th, Degree, MBBS , PG అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్టర్, మెడికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, లాబరేటరీ అసిస్టెంట్, డివిజనల్ క్లర్క్,Cook, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి జాబ్స్ అనేది ఉన్నాయి.
👉Salary:
ఈ జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే 18 వేల రూపాయల నుంచి 2 లక్షల మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్పుడే చేయడానికి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించిన తేదీలు విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత హార్డ్ కాపీని మీరు ఆఫ్లైన్లో పంపించాలి.
👉Selection Process:
ఈ యొక్క ఉద్య వరకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ అనేది కొన్ని జాబ్స్ కి ప్రత్యేకంగా నిర్వహించి అందులో ఎవరైతే మంచిగా విజయం సాధిస్తారో వారు అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక మీరు ఈజీగా ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.