AP TET Notification 2025:
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన టెట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా ఈరోజు విడుదల చేయడం జరిగింది.
ఈ టెట్ నోటిఫికేషన్ అనేది డీఎస్సీ రాసే వాళ్ళతో పాటు ప్రస్తుతం ఎవరైతే గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నారా వాళ్లు కూడా రాసుకునే అవకాశాన్ని ఈసారి ప్రత్యేకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక క్రింది విధంగా ఉంటుంది.

తెటపరిచే మొత్తం 150 మార్కులకు ఉంటుంది అంటే మొత్తం 150 ప్రశ్నలుంటాయి అన్నీ కూడా మనకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. ఈ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి పార్ట్ నుంచి కూడా 30 మార్కుల చొప్పున మీకు మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది.
టెట్ నోటిఫికేషన్ మరియు తట్టకు సంబంధించిన వెబ్సైట్స్ అనేవి క్రిందని ఇవ్వడం జరిగింది మరియు మీకు సిలబస్ పిడిఎఫ్ కావాలన్నా కూడా క్రిందన అధికారిక వెబ్సైట్ అనేది క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి.