Indian coast guard recruitment out 2025:
ఇండియన్ కాస్ట్ కార్డులో పనిచేయడానికి సంబంధించి మనకు కేవలం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా బంపర్ వేకెన్సీస్ తో మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.

ఇటువంటి నోటిఫికేషన్ అనేవి చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక స్టోర్ కీపర్ జాబ్స్ తో పాటు ఇంజిన్ డ్రైవర్ లాస్కరు సివిలియన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవరు ప్యూన్ మరియు వెల్డర్ పోస్ట్లు అనేవి విడుదల చేయడం జరిగింది.
🔥Qualification:
10th, ITI, 12th వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అయితే కనుక ₹25,500/- to ₹81,100/- జీతాలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది.
పరీక్ష ద్వారా మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది వీలైతే కొన్ని జాబ్స్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి.
🔥Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు విడుదల చేసిన పోస్టుల సంఖ్య 14 పోస్టులు ఉన్నాయి.
Apply Dates:
అప్లికేషన్స్ అనేవి మనకు అక్టోబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా మీకు సమయం ఇవ్వడం జరిగింది.
Other Details :
ఇందులో పాప ఇంకా మనకు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కానీ డ్రైవర్ అంటే జాబ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇంజన్ డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి కదా వాటికి సంబంధించి మాత్రం మీకు ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ వచ్చిండాలి మరియు మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు.
మరి ముఖ్యంకా మనకు ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
ఈ అప్లికేషన్స్ అనేవి ఇండియన్ కోస్ట్ కార్డు యొక్క వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి.