CSIR IIIM Recruitment 2025:
CSIR – IIIM నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీకు లైఫ్ అనేది సెటిల్ అయిపోతుందని చెప్పేసి మీరు గమనించాలి.
10th అర్హతతో బంపర్ జాబ్స్ | GWYER Recruitment 2025 | Central Government jobs 2025
Qualification:
ఇందులో భాగంగా మనకు విడుదల చేసినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th విద్యార్హత కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు.

10th అర్హతతో బంపర్ జాబ్స్ | GWYER Recruitment 2025 | Central Government jobs 2025
Vacancies:
CSIR ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క పోస్టులు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 19 పోస్టులకు సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అని జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి శాలరీ ఏంటంటే మీకు పే లెవెల్ 1 ఆధారంగా ప్రతి నెల కూడా ₹18,000/- to ₹56,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Other details:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 19 పోస్టులు విడుదల చేయడం జరిగింది. 10th, 12th అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
మరి వీటికి అప్లై చేసుకోవాలి అంటే గనుక మీకు క్వాలిఫికేషన్ తో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం బేసిక్ గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో భాగంగా కొన్ని రకాల జాబ్స్ కి ఫర్నిచర్ ని క్లీన్ చేయడం వంటి క్రింది స్థాయి పనిచేసే వీలు కూడా ఉంటుంది గమనించాలి.
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో మీకు టోటల్గా 100 ప్రశ్నలు ఉంటాయి.
General Intelligence, ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ సంబంధించిన అంశాలు ఉంటాయి. 1 mark నెట్టు మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే గనక అక్టోబర్ 27 నుంచి నవంబర్ 25 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు.