CSIR NBRI MTS Notification 2025:
CSIR – NBRI నుండి మనకి ఇప్పుడు అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS జాబ్ కోసం కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకుని విధంగా చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Qualification :
ఈ పోస్టులకు సంబంధించి మీకు కనీసం 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నట్లయితే గనక సరిపోతుంది ఇక్కడ విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు.
జనరల్ హాస్పిటల్ లో జాబ్స్ | AP GOVT Hospital Recruitment 2025 | Latest Jobs in Telugu
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తే మొత్తం 17 పోస్టులకు సంబంధించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీకు జీతం అనేది నెలవారి ₹38,150/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేది Oct 27th to Nov 25th మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎక్సమ్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Other details :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే జనరల్ వాళ్ళకి 500 రూపాయలు. SC, ST, PWD అభ్యర్థులకు NO FEE అంటే ఉచితంగానే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
Age :
ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉందో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.