RRB JE Notification 2025:
రైల్వే శాఖ నుంచి మనకి అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తరఫునుంచి జూనియర్ ఇంజనీర్ – JE పోస్టులకు సంబంధించి 2569 పోస్టులు విడుదల చేశారు. మరి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీటికి సంబంధించి మీరు ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు మరియు బీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి మరియు మిగతా వివరాలు తెలుసుకుందాం.

Qualification :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో భాగంగా విడుదల చేసినటువంటి జూనియర్ ఇంజనీరు డిపో మెటీరియల్స్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ కి సంబంధించి మీకు కనీసం ఇంజనీరింగ్ డిగ్రీ / Diploma అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు.
సైనిక్ స్కూల్ లో జాబ్స్ | Sainik School Contract Jobs 2025 | Latest Jobs in Telugu
Important Dates :
ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవాలి.
Salary :
రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేసినటువంటి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా నెలవారీ మీకు జీతం వచ్చేసి ₹35,400/- to ₹1,12,000/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క జూనియర్ ఇంజనీరు ఉద్యోగాలకు సంబంధించిన మీకు వైయస్ వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Fee:
ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అనేది 500 ఉంటుంది అయితే ఎగ్జామ్ రాసిన వారికి ఫీజు రిఫండ్ వచ్చేస్తుంది.
SC, ST, PWD – 250/-
పరీక్ష రాసిన వారందరికీ కూడా ఫీజు రీఫండ్ రావడం జరుగుతుంది.
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా మీకు కంప్యూటర్ ఆదరిత పరీక్ష – CBT నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి జాబ్ ఇస్తారు.
Apply process :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే రైల్వే రిక్రూట్మెంట్ – RRB యొక్క అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీకు నచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.