NPCIL Deputy Manager Recruitment 2025:
NPCIL – Nuclear Power corporation of India limited నుండి ప్రధానంగా ఈరోజే మనకు డిప్యూటీ మేనేజర్ హోదాలో ఉన్నటువంటి గ్రూపు బి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. వీటిలో మనకు ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 27వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.

Qualification :
NPCIL హలో ఈ ఒక గ్రూపు ఏ మరియు గ్రూపు బి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక GRADUATION, CA, Btech, MBSLA, PG, Law Degree, Masters Degree in English /Hindi.
10th అర్హత తో జాబ్స్ | MCEME Recruitment 2025 | Central Government Jobs in Telugu
Age:
NPCIL లో విడుదల చేసినటువంటి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నట్లయితే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. CUTOFF DATE – 27-11-2025.
Selection process :
NPCIL లో గ్రూప్ ఏ మరియు గ్రూపు బి ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో ముందు మీకు రాత పరీక్ష ఉంటుంది దాని తర్వాతనే మీకు ప్రశ్నలుంటాయి ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించే అన్ని కూడా ప్రాపర్ గా ఉంటే అప్పుడు జాబ్ ఇస్తారు.
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఆఫీసులో వెబ్సైట్లో Nov 7th to Nov 27th మధ్యలో మీరు ఏ క్షణానన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Fee:
NPCIL పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అనుకుంటే గనక క్రింది విధంగా దరఖాస్తు ఫీజు మీరు పే చేయాలి.
OC/OBC/EWS – ₹500/-
SC, ST, PWD, Female – No Fee
Salary :
NPCIL ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ₹35,400/- to ₹56,100/- వరకు కూడా మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply Process :
NPCIL ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.